Special - Kubera Homa - 20th, September

Seeking financial freedom? Participate in the Kubera Homa for blessings of wealth and success.

Click here to participate

వరదరాజ స్తోత్రం

శ్రీదేవరాజమనిశం నిగమాంతవేద్యం
యజ్ఞేశ్వరం విధిమహేంద్ర- హితైకలక్ష్యం|
నవ్యాంబువాహసుషమా- తనుశోభమానం
శ్రీహస్తిశైలసదనం వరదం ప్రపద్యే|
పంకేరుహాసనకృతామల- వాజియజ్ఞే
వైతానకే హుతభుజి త్వరయాఽఽవిరాసీత్|
మందస్మితాంచిత- ముఖేన వపాం దశన్
యస్తం నాగశైలసదనం వరదం ప్రపద్యే|
చండాంశుశీతకిరణాయత- నేత్రయుగ్మం
పద్మానివాస- రమణీయభుజాంతరం తం|
ఆజానుబాహుమురరీ- కృతసప్తతంతుం
మాతంగశైలసదనం వరదం ప్రపద్యే|
రత్నప్రకాండ- రచితాలసదూర్ధ్వపుండ్రం
బిభ్రాణమంతకరిపుప్రియ- మిత్రవర్యం|
శంఖం చ చక్రమభయాంకగదే దధానం
నాగేంద్రశైలసదనం వరదం ప్రపద్యే|
నందాత్మజం హలధరం దశకంఠకాలం
క్షత్రద్విషం కలిరిపుం నరసింహవేషం|
కోలాత్మకం కమఠరూపధరం చ మత్స్యం
వేతండశైలసదనం వరదం ప్రపద్యే|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

53.4K
1.0K

Comments Telugu

cisha
అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

సులభంగా నావిగేట్ 😊 -హరీష్

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon