Special - Kubera Homa - 20th, September

Seeking financial freedom? Participate in the Kubera Homa for blessings of wealth and success.

Click here to participate

వేంకటేశ భుజంగ స్తోత్రం

ముఖే చారుహాసం కరే శంఖచక్రం గలే రత్నమాలాం స్వయం మేఘవర్ణం.
తథా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం ధరంతం మురారిం భజే వేంకటేశం.
సదాభీతిహస్తం ముదాజానుపాణిం లసన్మేఖలం రత్నశోభాప్రకాశం.
జగత్పాదపద్మం మహత్పద్మనాభం ధరంతం మురారిం భజే వేంకటేశం.
అహో నిర్మలం నిత్యమాకాశరూపం జగత్కారణం సర్వవేదాంతవేద్యం.
విభుం తాపసం సచ్చిదానందరూపం ధరంతం మురారిం భజే వేంకటేశం.
శ్రియా విష్టితం వామపక్షప్రకాశం సురైర్వందితం బ్రహ్మరుద్రస్తుతం తం.
శివం శంకరం స్వస్తినిర్వాణరూపం ధరంతం మురారిం భజే వేంకటేశం.
మహాయోగసాద్ధ్యం పరిభ్రాజమానం చిరం విశ్వరూపం సురేశం మహేశం.
అహో శాంతరూపం సదాధ్యానగమ్యం ధరంతం మురారిం భజే వేంకటేశం.
అహో మత్స్యరూపం తథా కూర్మరూపం మహాక్రోడరూపం తథా నారసింహం.
భజే కుబ్జరూపం విభుం జామదగ్న్యం ధరంతం మురారిం భజే వేంకటేశం.
అహో బుద్ధరూపం తథా కల్కిరూపం ప్రభుం శాశ్వతం లోకరక్షామహంతం.
పృథక్కాలలబ్ధాత్మలీలావతారం ధరంతం మురారిం భజే వేంకటేశం.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

41.2K
6.2K

Comments Telugu

tmwaq
వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon