వేంకటాచలపతి స్తుతి

శేషాద్రినిలయం శేషశాయినం విశ్వభావనం|
భార్గవీచిత్తనిలయం వేంకటాచలపం నుమః|
అంభోజనాభమంభోధిశాయినం పద్మలోచనం|
స్తంభితాంభోనిధిం శాంతం వేంకటాచలపం నుమః|
అంభోధినందినీ- జానిమంబికాసోదరం పరం|
ఆనీతామ్నాయమవ్యక్తం వేంకటాచలపం నుమః|
సోమార్కనేత్రం సద్రూపం సత్యభాషిణమాదిజం|
సదసజ్జ్ఞానవేత్తారం వేంకటాచలపం నుమః|
సత్త్వాదిగుణగంభీరం విశ్వరాజం విదాం వరం|
పుణ్యగంధం త్రిలోకేశం వేంకటాచలపం నుమః|
విశ్వామిత్రప్రియం దేవం విశ్వరూపప్రదర్శకం|
జయోర్జితం జగద్బీజం వేంకటాచలపం నుమః|
ఋగ్యజుఃసామవేదజ్ఞం రవికోటిసమోజ్జ్వలం|
రత్నగ్రైవేయభూషాఢ్యం వేంకటాచలపం నుమః|
దిగ్వస్త్రం దిగ్గజాధీశం ధర్మసంస్థాపకం ధ్రువం|
అనంతమచ్యుతం భద్రం వేంకటాచలపం నుమః|
శ్రీనివాసం సురారాతిద్వేషిణం లోకపోషకం|
భక్తార్తినాశకం శ్రీశం వేంకటాచలపం నుమః|
బ్రహ్మాండగర్భం బ్రహ్మేంద్రశివవంద్యం సనాతనం|
పరేశం పరమాత్మానం వేంకటాచలపం నుమః|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |