Special - Saraswati Homa during Navaratri - 10, October

Pray for academic success by participating in Saraswati Homa on the auspicious occasion of Navaratri.

Click here to participate

వేంకటేశ ఋద్ధి స్తవం

శ్రీమన్వృషభశైలేశ వర్ధతాం విజయీ భవాన్.
దివ్యం త్వదీయమైశ్వర్యం నిర్మర్యాదం విజృంభతాం.
దేవీభూషాయుధైర్నిత్యైర్ముక్తైర్మోక్షైకలక్షణైః.
సత్త్వోత్తరైస్త్వదీయైశ్చ సంగః స్తాత్సరసస్తవ.
ప్రాకారగోపురవరప్రాసాదమణిమంటపాః.
శాలిముద్గతిలాదీనాం శాలాశ్శైలకులోజ్జ్వలాః.
రత్నకాంచనకౌశేయక్షౌమక్రముకశాలికాః.
శయ్యాగృహాణి పర్యంకవర్యాః స్థూలాసనాని చ.
కనత్కనకభృంగారపతద్గ్రహకలాచికాః.
ఛత్రచామరముఖ్యాశ్చ సంతు నిత్యాః పరిచ్ఛదాః.
అస్తు నిస్తులమవ్యగ్రం నిత్యమభ్యర్చనం తవ.
పక్షేపక్షే వివర్ధంతాం మాసిమాసి మహోత్సవాః.
మణికాంచనచిత్రాణి భూషణాన్యంబరాణి చ.
కాశ్మీరసారకస్తూరీకర్పూరాద్యనులేపనం.
కోమలాని చ దామాని కుసుమైస్సౌరభోత్కరైః.
ధూపాః కర్పూరదీపాశ్చ సంతు సంతతమేవ తే.
నృత్తగీతయుతం వాద్యం నిత్యమత్ర వివర్ధతాం.
శ్రోత్రేషు చ సుధాధారాః కల్పంతాం కాహలీస్వనాః.
కందమూలఫలోదగ్రం కాలేకాలే చతుర్విధం.
సూపాపూపఘృతక్షీరశర్కరాసహితం హవిః.
ఘనసారశిలోదగ్రైః క్రముకాష్టదలైః సహ.
విమలాని చ తాంబూలీదలాని స్వీకురు ప్రభో.
ప్రీతిభీతియుతో భూయాద్భూయాన్ పరిజనస్తవ.
భక్తిమంతో భజంతు త్వాం పౌరా జానపదాస్తథా.
వరణీధనరత్నాని వితరంతు చిరం తవ.
కైంకర్యమఖిలం సర్వే కుర్వంతు క్షోణిపాలకాః.
ప్రేమదిగ్ధదృశః స్వైరం ప్రేక్షమాణాస్త్వదాననం.
మహాంతస్సంతతం సంతో మంగలాని ప్రయుంజతాం.
ఏవమేవ భవేన్నిత్యం పాలయన్ కుశలీ భవాన్.
మామహీరమణ శ్రీమాన్ వర్ధతామభివర్ధతాం.
పత్యుః ప్రత్యహమిత్థం యః ప్రార్థయేత సముచ్చయం.
ప్రసాదసుముఖః శ్రీమాన్ పశ్యత్యేనం పరః పుమాన్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

51.9K
7.8K

Comments Telugu

Security Code
04226
finger point down
అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon