Special - Saraswati Homa during Navaratri - 10, October

Pray for academic success by participating in Saraswati Homa on the auspicious occasion of Navaratri.

Click here to participate

పరశురామ రక్షా స్తోత్రం

నమస్తే జామదగ్న్యాయ క్రోధదగ్ధమహాసుర . 
క్షత్రాంతకాయ చండాయ రామాయాపారతేజసే ..

వినాశకాయ దుష్టానాం రక్షకాయ సదర్థినాం . 
భృగుకుల్యాయ వీరాయ విష్ణురూపాయ తే నమః ..

మహాభయంకరాయైవ మహాదేవాయ ధీమతే . 
బ్రహ్మవంశోద్భవాయైవ పర్శురామ నమోఽస్తు తే ..

పర్శుహస్తాయ వీరాయ రేణుకానందవర్ధినే . 
సర్వదుష్టశమాయైవ తుభ్యం రామ నమోఽస్తు తే ..

యజ్ఞవిఘ్నహరాయైవ కృపాణధృతవక్షసే . 
కుకర్మనాశకాయాస్తు నమస్తుభ్యం హరే ముహుః ..

రక్షస్వ మాం మహాబాహో మహాబల నమోఽస్తు తే . 
దుర్జనైః పరివిష్టం హి శత్రుసంఘాతవారణ ..

ధనుర్వేదప్రధానాయ వేదసారాయ ధీమతే . 
తపోధనప్రియాయైవ జగన్నాథాయ తే నమః ..

జపేత్ స్తోత్రం సదా జప్యం యః సుధీః ప్రత్యహం ముదా .
నిత్యం రక్షామవాప్నోతి శత్రుభ్యో నహి సంశయః ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

67.9K
10.2K

Comments Telugu

Security Code
72198
finger point down
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon