జగన్మంగల రాధా కవచం

ఓం అస్య శ్రీజగన్మంగలకవచస్య.
ప్రజాపతిర్ఋషిః. గాయత్రీ ఛందః. స్వయం రాసేశ్వరీ దేవతా.
శ్రీకృష్ణభక్తిసంప్రాప్తౌ వినియోగః.
ఓం రాధేతి చతుర్థ్యంతం వహ్నిజాయాంతమేవ చ.
కృష్ణేనోపాసితో మంత్రః కల్పవృక్షః శిరోఽవతు.
ఓం హ్రీం శ్రీం రాధికాఙేంతం వహ్నిజాయాంతమేవ చ.
కపాలం నేత్రయుగ్మం చ శ్రోత్రయుగ్మం సదాఽవతు.
ఓం రాం హ్రీం శ్రీం రాధికేతి ఙేంతం స్వాహాంతమేవ చ.
మస్తకం కేశసంఘాంశ్చ మంత్రరాజః సదాఽవతు.
ఓం రాం రాధేతి చతుర్థ్యంతం వహ్నిజాయాంతమేవ చ.
సర్వసిద్ధిప్రదః పాతు కపోలం నాసికాం ముఖం.
క్లీం శ్రీం కృష్ణప్రియాఙేంతం కంఠం పాతు నమోఽన్తకం.
ఓం రాం రాసేశ్వరీ ఙేంతం స్కంధం పాతు నమోఽన్తకం.
ఓం రాం రాసవిలాసిన్యై స్వాహా పృష్ఠం సదాఽవతు.
వృందావనవిలాసిన్యై స్వాహా వక్షః సదాఽవతు.
తులసీవనవాసిన్యై స్వాహా పాతు నితంబకం.
కృష్ణప్రాణాధికాఙేంతం స్వాహాంతం ప్రణవాదికం.
పాదయుగ్మం చ సర్వాంగం సంతతం పాతు సర్వతః.
రాధా రక్షతు ప్రాచ్యాం చ వహ్నౌ కృష్ణప్రియాఽవతు.
దక్షే రాసేశ్వరీ పాతు గోపీశా నైర్ఋతేఽవతు.
పశ్చిమే నిర్గుణా పాతు వాయవ్యే కృష్ణపూజితా.
ఉత్తరే సంతతం పాతు మూలప్రకృతిరీశ్వరీ.
సర్వేశ్వరీ సదైశాన్యాం పాతు మాం సర్వపూజితా.
జలే స్థలే చాంతరిక్షే స్వప్నే జాగరణే తథా.
మహావిష్ణోశ్చ జననీ సర్వతః పాతు సంతతం.
కవచం కథితం దుర్గే శ్రీజగన్మంగలం పరం.
యస్మై కస్మై న దాతవ్యం గూఢాద్గూఢతరం పరం.
తవ స్నేహాన్మయాఖ్యాతం ప్రవక్తవ్యం న కస్యచిత్.
గురుమభ్యర్చ్య విధివద్ వస్త్రాలంకారచందనైః.
కంఠే వా దక్షిణే బాహౌ ధృత్వా విష్ణుసమో భవేత్.
శతలక్షజపేనైవ సిద్ధం చ కవచం భవేత్.
యది స్యాత్ సిద్ధకవచో న దగ్ధో వహ్నినా భవేత్.
ఏతస్మాత్ కవచాద్ దుర్గే రాజా దుర్యోధనః పురా.
విశారదో జలస్తంభే వహ్నిస్తంభే చ నిశ్చితం.
మయా సనత్కుమారాయ పురా దత్తం చ పుష్కరే.
సూర్యపర్వణి మేరౌ చ స సాందీపనయే దదౌ.
బలాయ తేన దత్తం చ దదౌ దుర్యోధనాయ సః.
కవచస్య ప్రసాదేన జీవన్ముక్తో భవేన్నరః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Recommended for you

గణప స్తవం

గణప స్తవం

పాశాంకుశాభయవరాన్ దధానం కంజహస్తయా. పత్న్యాశ్లిష్టం రక్తతనుం త్రినేత్రం గణపం భజే. పాశాంకుశాభయవరాన్ దధానం కంజహస్తయా. పత్న్యాశ్లిష్టం రక్తతనుం త్రినేత్రం గణపం భజే.

Click here to know more..

నరహరి అష్టక స్తోత్రం

నరహరి అష్టక స్తోత్రం

యద్ధితం తవ భక్తానామస్మాకం నృహరే హరే. తదాశు కార్యం కార్యజ్ఞ ప్రలయార్కాయుతప్రభ. రణత్సఠోగ్రభ్రుకుటీ- కటోగ్రకుటిలేక్షణ. నృపంచాస్యజ్వలజ్- జ్వాలోజ్జ్వలాస్యారీన్ హరే హర. ఉన్నద్ధకర్ణవిన్యాస- వికృతాననభీషణ. గతదూషణ మే శత్రూన్ హరే నరహరే హర.

Click here to know more..

బిల్వపు గొప్పతనం

బిల్వపు గొప్పతనం

శివుని ఆరాధనలో బిల్వ పత్రం యొక్క ప్రాముఖ్యత సాధారణంగా తెలుసు. ఈ వ్యాసంలో, మనం బిల్వానికి సంబంధించిన దివ్యమైన అంశాలను పరిశీలిద్దాం.

Click here to know more..

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |