కామాక్షీ స్తుతి

మాయే మహామతి జయే భువి మంగలాంగే
వీరే బిలేశయగలే త్రిపురే సుభద్రే.
ఐశ్వర్యదానవిభవే సుమనోరమాజ్ఞే
కామాక్షిమాతరనిశం మమ దేహి సౌఖ్యం.
శైలాత్మజే కమలనాభసహోదరి త్వం
త్రైలోక్యమోహకరణే స్మరకోటిరమ్యే.
కామప్రదే పరమశంకరి చిత్స్వరూపే
కామాక్షిమాతరనిశం మమ దేహి సౌఖ్యం.
సర్వార్థసాధక- ధియామధినేత్రి రామే
భక్తార్తినాశనపరే-ఽరుణరక్తగాత్రే.
సంశుద్ధకుంకుమకణైరపి పూజితాంగే
కామాక్షిమాతరనిశం మమ దేహి సౌఖ్యం.
బాణేక్షుదండ- శుకభారితశుభ్రహస్తే
దేవి ప్రమోదసమభావిని నిత్యయోనే.
పూర్ణాంబువత్కలశ- భారనతస్తనాగ్రే
కామాక్షిమాతరనిశం మమ దేహి సౌఖ్యం.
చక్రేశ్వరి ప్రమథనాథసురే మనోజ్ఞే
నిత్యక్రియాగతిరతే జనమోక్షదాత్రి.
సర్వానుతాపహరణే మునిహర్షిణి త్వం
కామాక్షిమాతరనిశం మమ దేహి సౌఖ్యం.
ఏకామ్రనాథ- సహధర్మ్మిణి హే విశాలే
సంశోభిహేమ- విలసచ్ఛుభచూడమౌలే.
ఆరాధితాదిముని- శంకరదివ్యదేహే
కామాక్షిమాతరనిశం మమ దేహి సౌఖ్యం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

21.0K

Comments Telugu

2yn7w
చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |