పార్వతీ పంచక స్తోత్రం

పార్వతీ పంచక స్తోత్రం

వినోదమోదమోదితా దయోదయోజ్జ్వలాంతరా
నిశుంభశుంభదంభదారణే సుదారుణాఽరుణా.
అఖండగండదండముండ- మండలీవిమండితా
ప్రచండచండరశ్మిరశ్మి- రాశిశోభితా శివా.
అమందనందినందినీ ధరాధరేంద్రనందినీ
ప్రతీర్ణశీర్ణతారిణీ సదార్యకార్యకారిణీ.
తదంధకాంతకాంతక- ప్రియేశకాంతకాంతకా
మురారికామచారికామ- మారిధారిణీ శివా.
అశేషవేషశూన్యదేశ- భర్తృకేశశోభితా
గణేశదేవతేశశేష- నిర్నిమేషవీక్షితా.
జితస్వశింజితాఽలి- కుంజపుంజమంజుగుంజితా
సమస్తమస్తకస్థితా నిరస్తకామకస్తవా.
ససంభ్రమం భ్రమం భ్రమం భ్రమంతి మూఢమానవా
ముధాఽబుధాః సుధాం విహాయ ధావమానమానసాః.
అధీనదీనహీనవారి- హీనమీనజీవనా
దదాతు శంప్రదాఽనిశం వశంవదార్థమాశిషం.
విలోలలోచనాంచి- తోచితైశ్చితా సదా గుణై-
రపాస్యదాస్యమేవమాస్య- హాస్యలాస్యకారిణీ.
నిరాశ్రయాఽఽశ్రయాశ్రయేశ్వరీ సదా వరీయసీ
కరోతు శం శివాఽనిశం హి శంకరాంకశోభినీ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |