Rinahara Ganapathy Homa for Relief from Debt - 17, November

Pray for relief from debt by participating in this Homa.

Click here to participate

రాహు కవచం

ఓం అస్య శ్రీరాహుకవచస్తోత్రమంత్రస్య. చంద్రమా-ఋషిః.
అనుష్టుప్ ఛందః. రాహుర్దేవతా. రాం బీజం. నమః శక్తిః.
స్వాహా కీలకం. రాహుకృతపీడానివారణార్థేధనధాన్యాయురారోగ్యాదిసమృద్ధిప్రాప్తయర్థే జపే వినియోగః.
ప్రణమామి సదా రాహుం శూర్పాకారం కిరీటినం.
సైంహికేయం కరాలాస్యం లోకానామభయప్రదం.
నీలాంబరః శిరః పాతు లలాటం లోకవందితః.
చక్షుషీ పాతు మే రాహుః శ్రోత్రే త్వర్ధశరీరవాన్.
నాసికాం మే ధూమ్రవర్ణః శూలపాణిర్ముఖం మమ.
జిహ్వాం మే సింహికాసూనుః కంఠం మే కఠినాంఘ్రికః.
భుజంగేశో భుజౌ పాతు నీలమాల్యాంబరః కరౌ.
పాతు వక్షఃస్థలం మంత్రీ పాతు కుక్షిం విధుంతుదః.
కటిం మే వికటః పాతు చోరూ మే సురపూజితః.
స్వర్భానుర్జానునీ పాతు జంఘే మే పాతు జాడ్యహా.
గుల్ఫౌ గ్రహపతిః పాతు పాదౌ మే భీషణాకృతిః.
సర్వాణ్యంగాని మే పాతు నీలచందనభూషణః.
రాహోరిదం కవచమృద్ధిదవస్తుదం యో
భక్త్యా పఠత్యనుదినం నియతః శుచిః సన్.
ప్రాప్నోతి కీర్తిమతులాం శ్రియమృద్ధిమాయు-
రారోగ్యమాత్మవిజయం చ హి తత్ప్రసాదాత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

114.8K
17.2K

Comments Telugu

Security Code
24392
finger point down
ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon