నవగ్రహ అష్టోత్తర శతనామావలి

ఓం భానవే నమః . హంసాయ . భాస్కరాయ . సూర్యాయ . సూరాయ . తమోహరాయ . రథినే . విశ్వధృతే . అవ్యాప్త్రే . హరాయ . వేదమయాయ .ఓం విభవే నమః .

ఓం సుధాంశవే నమః . శుభ్రాంశవే . చంద్రాయ . అబ్జనేత్రసముద్భవాయ . తారాధిపాయ . రోహిణీశాయ . శంభుమూర్తికృతాలయాయ . ఓషధీపతయే నమః . ఈశ్వరధరాయ . సుధానిధయే . ఓం సకలాహ్లాదనకరాయ నమః.

ఓం భౌమాయ నమః . భూమిసుతాయ . భూతమాన్యాయ . సముద్భవాయ . ఆర్యాయ . అగ్నికృతే . రోహితాంగకాయ . రక్తవస్త్రధరాయ . శుచయే . మంగలాయ . అంగారకాయ . రక్తమాలినే . ఓం మాయావిశారదాయ నమః .

ఓం బుధాయ నమః . తారాసుతాయ . సౌమ్యాయ నమః . రోహిణీగర్భసంభూతాయ . చంద్రాత్మజాయ . సోమవంశకరాయ . శ్రుతివిశారదాయ . సత్యసంధాయ . సత్యసింధవే . ఓం విధుసుతాయ నమః .

ఓం విబుధాయ నమః . విభవే . వాక్కృతే . బ్రాహ్మణాయ . ధిషణాయ . శుభవేషధరాయ . గీష్పతయే . గురవే . ఇంద్రపురోహితాయ . జీవాయ . నిర్జరపూజితాయ . ఓం పీతాంబరాలంకృతాయ నమః .

ఓం భృగవే నమః . భార్గవసంభూతాయ . నిశాచరగురవే . కవయే . భృత్యఖేదహరాయ . భృగుసుతాయ . వర్షకృతే . దీనరాజ్యదాయ . శుక్రాయ . శుక్రస్వరూపాయ . రాజ్యదాయ . లయకృతే . ఓం కోణాయ నమః .

ఓం శనైశ్చరాయ నమః . మందాయ . ఛాయాహృదయనందనాయ . మార్తాండజాయ . పంగవే . భానుతనూద్భవాయ . యమానుజాయ నమః . అదీప్యకృతే . నీలాయ . సూర్యవంశజాయ . ఓం నిర్మాణదేహాయ నమః .

ఓం రాహవే నమః . స్వర్భానవే . ఆదిత్యచంద్రద్వేషిణే . భుజంగమాయ . సింహిదేశాయ . గుణవతే . రాత్రిపతిపీడితాయ . అహిరాజే . శిరోహీనాయ . విషధరాయ . మహాకాయాయ . మహాభూతాయ . బ్రహ్మణే . బ్రహ్మసంభూతాయ . రవికృతే . ఓం రాహురూపధృతే నమః .

ఓం కేతవే నమః . కేతుస్వరూపాయ . ఖేచరాయ . కగ్రుతాలయాయ . బ్రహ్మవిదే .
బ్రహ్మపుత్రాయ . కుమారకాయ . ఓం బ్రాహ్మణప్రీతాయ నమః .

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |