Drishti Durga Homa for Protection from Evil Eye - 5, November

Pray for protection from evil eye by participating in this homa.

Click here to participate

సోమ స్తోత్రం

శ్వేతాంబరోజ్జ్వలతనుం సితమాల్యగంధం
శ్వేతాశ్వయుక్తరథగం సురసేవితాంఘ్రిం.
దోర్భ్యాం ధృతాభయగదం వరదం సుధాంశుం
శ్రీవత్సమౌక్తికధరం ప్రణమామి చంద్రం.
ఆగ్నేయభాగే సరథో దశాశ్వశ్చాత్రేయజో యామునదేశజశ్చ.
ప్రత్యఙ్ముఖస్థశ్చతురశ్రపీఠే గదాధరో నోఽవతు రోహిణీశః.
చంద్రం నమామి వరదం శంకరస్య విభూషణం.
కలానిధిం కాంతరూపం కేయూరమకుటోజ్జ్వలం.
వరదం వంద్యచరణం వాసుదేవస్య లోచనం.
వసుధాహ్లాదనకరం విధుం తం ప్రణమామ్యహం.
శ్వేతమాల్యాంబరధరం శ్వేతగంధానులేపనం.
శ్వేతఛత్రోల్లసన్మౌలిం శశినం ప్రణమామ్యహం.
సర్వం జగజ్జీవయసి సుధారసమయైః కరైః.
సోమ దేహి మమారోగ్యం సుధాపూరితమండలం.
రాజా త్వం బ్రాహ్మణానాం చ రమాయా అపి సోదరః.
రాజా నాథశ్చౌషధీనాం రక్ష మాం రజనీకర.
శంకరస్య శిరోరత్నం శార్ఙ్గిణశ్చ విలోచనం.
తారకాణామధీశస్త్వం తారయాఽస్మాన్మహాపదః.
కల్యాణమూర్తే వరద కరుణారసవారిధే.
కలశోదధిసంజాత కలానాథ కృపాం కురు.
క్షీరార్ణవసముద్భూత చింతామణిసహోద్భవ.
కామితార్థాన్ ప్రదేహి త్వం కల్పద్రుమసహోదర.
శ్వేతాంబరః శ్వేతవిభూషణాఢ్యో గదాధరః శ్వేతరుచిర్ద్విబాహుః.
చంద్రః సుధాత్మా వరదః కిరీటీ శ్రేయాంసి మహ్యం ప్రదదాతు దేవః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

52.9K
7.9K

Comments Telugu

Security Code
75676
finger point down
అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య

సమగ్ర సమాచారం -మామిలపల్లి చైతన్య

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon