దివాకర పంచక స్తోత్రం

అతుల్యవీర్యంముగ్రతేజసం సురం
సుకాంతిమింద్రియప్రదం సుకాంతిదం.
కృపారసైక- పూర్ణమాదిరూపిణం
దివాకరం సదా భజే సుభాస్వరం.
ఇనం మహీపతిం చ నిత్యసంస్తుతం
కలాసువర్ణభూషణం రథస్థితం.
అచింత్యమాత్మరూపిణం గ్రహాశ్రయం
దివాకరం సదా భజే సుభాస్వరం.
ఉషోదయం వసుప్రదం సువర్చసం
విదిక్ప్రకాశకం కవిం కృపాకరం.
సుశాంతమూర్తిమూర్ధ్వగం జగజ్జ్వలం
దివాకరం సదా భజే సుభాస్వరం.
ఋషిప్రపూజితం వరం వియచ్చరం
పరం ప్రభుం సరోరుహస్య వల్లభం.
సమస్తభూమిపం చ తారకాపతిం
దివాకరం సదా భజే సుభాస్వరం.
గ్రహాధిపం గుణాన్వితం చ నిర్జరం
సుఖప్రదం శుభాశయం భయాపహం.
హిరణ్యగర్భముత్తమం చ భాస్కరం
దివాకరం సదా భజే సుభాస్వరం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

88.5K

Comments Telugu

3q2zb
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |