శని పంచక స్తోత్రం

సర్వాధిదుఃఖహరణం హ్యపరాజితం తం
ముఖ్యామరేంద్రమహితం వరమద్వితీయం.
అక్షోభ్యముత్తమసురం వరదానమార్కిం
వందే శనైశ్చరమహం నవఖేటశస్తం.
ఆకర్ణపూర్ణధనుషం గ్రహముఖ్యపుత్రం
సన్మర్త్యమోక్షఫలదం సుకులోద్భవం తం.
ఆత్మప్రియంకరమ- పారచిరప్రకాశం
వందే శనైశ్చరమహం నవఖేటశస్తం.
అక్షయ్యపుణ్యఫలదం కరుణాకటాక్షం
చాయుష్కరం సురవరం తిలభక్ష్యహృద్యం.
దుష్టాటవీహుతభుజం గ్రహమప్రమేయం
వందే శనైశ్చరమహం నవఖేటశస్తం.
ఋగ్రూపిణం భవభయాఽపహఘోరరూపం
చోచ్చస్థసత్ఫలకరం ఘటనక్రనాథం.
ఆపన్నివారకమసత్యరిపుం బలాఢ్యం
వందే శనైశ్చరమహం నవఖేటశస్తం.
ఏనౌఘనాశనమనార్తికరం పవిత్రం
నీలాంబరం సునయనం కరుణానిధిం తం.
ఏశ్వర్యకార్యకరణం చ విశాలచిత్తం
వందే శనైశ్చరమహం నవఖేటశస్తం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

73.7K
1.1K

Comments Telugu

kzkwt
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |