Atharva Veda Vijaya Prapti Homa - 11 November

Pray for Success by Participating in this Homa.

Click here to participate

నవగ్రహ పీడాహర స్తోత్రం

 

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః.
విషణస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః.
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః.
విషణస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః.
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా.
వృష్టికృద్ధృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః.
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః.
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః.
దేవమంత్రీ విశాలాక్షః సదా లోకహితే రతః.
అనేకశిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః.
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః.
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః.
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః.
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః.
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః.
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే తమః.
అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః.
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే శిఖీ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon