సూర్య అష్టోత్తర శతనామావలి

ఆదిత్యాయ నమః.
సవిత్రే నమః.
సూర్యాయ నమః.
ఖగాయ నమః.
పూష్ణే నమః.
గభస్తిమతే నమః.
తిమిరోన్మథనాయ నమః.
శంభవే నమః.
త్వష్ట్రే నమః.
మార్తండాయ నమః.
ఆశుగాయ నమః.
హిరణ్యగర్భాయ నమః.
కపిలాయ నమః.
తపనాయ నమః.
భాస్కరాయ నమః.
రవయే నమః.
అగ్నిగర్భాయ నమః.
అదితేః పుత్రాయ నమః.
అంశుమతే నమః.
తిమిరనాశనాయ నమః.
అంశుమాలినే నమః.
తమోఘ్నే నమః.
తేజసాం నిధయే నమః.
ఆతపినే నమః.
మండలినే నమః.
మృత్యవే నమః.
కపిలాయ నమః.
హరయే నమః.
విశ్వాయ నమః.
మహాతేజసే నమః.
సర్వరత్నప్రభాకరాయ నమః.
సర్వతాపనాయ నమః.
ఋగ్యజుఃసామభావితాయ నమః.
ప్రాణవికరణాయ నమః.
మిత్రాయ నమః.
సుప్రదీపాయ నమః.
మనోజవాయ నమః.
యజ్ఞేశాయ నమః.
గోపతయే నమః.
శ్రీమతే నమః.
భూతజ్ఞాయ నమః.
క్లేశనాశనాయ నమః.
అమిత్రఘ్నే నమః.
హంసాయ నమః.
నాయకాయ నమః.
శివాయ నమః.
ప్రియదర్శనాయ నమః.
శుద్ధాయ నమః.
విరోచనాయ నమః.
కేశినే నమః.
సహస్రాంశవే నమః.
ప్రతర్దనాయ నమః.
ధర్మరశ్మయే నమః.
పతంగాయ నమః.
విశాలాయ నమః.
విశ్వసంస్తుతాయ నమః.
దుర్విజ్ఞేయాయ నమః.
శూరాయ నమః.
తేజోరాశయే నమః.
మహాయశసే నమః.
భ్రాజిష్ణవే నమః.
జ్యోతిషామీశాయ నమః.
విజిష్ణవే నమః.
విశ్వభావనాయ నమః.
ప్రభవిష్ణవే నమః.
ప్రకాశాత్మనే నమః.
జ్ఞానరాశయే నమః.
ప్రభాకరాయ నమః.
విశ్వదృశే నమః.
యజ్ఞకర్త్రే నమః.
నేత్రే నమః.
యశస్కరాయ నమః.
విమలాయ నమః.
వీర్యవతే నమః.
ఈశాయ నమః.
యోగజ్ఞాయ నమః.
భావనాయ నమః.
అమృతాత్మనే నమః.
నిత్యాయ నమః.
వరేణ్యాయ నమః.
వరదాయ నమః.
ప్రభవే నమః.
ధనదాయ నమః.
ప్రాణదాయ నమః.
శ్రేష్ఠాయ నమః.
కామదాయ నమః.
కామరూపధర్త్రే నమః.
తరణయే నమః.
శాశ్వతాయ నమః.
శాస్త్రే నమః.
శాస్త్రజ్ఞాయ నమః.
తపనాయ నమః.
వేదగర్భాయ నమః.
విభవే నమః.
వీరాయ నమః.
శాంతాయ నమః.
సావిత్రీవల్లభాయ నమః.
ధ్యేయాయ నమః.
విశ్వేశ్వరాయ నమః.
భర్త్రే నమః.
లోకనాథాయ నమః.
మహేశ్వరాయ నమః.
మహేంద్రాయ నమః.
వరుణాయ నమః.
ధాత్రే నమః.
సూర్యనారాయణాయ నమః.
అగ్నయే నమః.
దివాకరాయ నమః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

 

Video - Surya Mandala Ashtakam 

 

Surya Mandala Ashtakam

 

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |