Special - Narasimha Homa - 22, October

Seek Lord Narasimha's blessings for courage and clarity! Participate in this Homa for spiritual growth and divine guidance.

Click here to participate

చంద్ర గ్రహ స్తుతి

చంద్రః కర్కటకప్రభుః సితనిభశ్చాత్రేయగోత్రోద్భవో
హ్యాగ్నేయశ్చతురస్రవాస్తు సుముఖశ్చాపోఽప్యుమాధీశ్వరః.
షట్సప్తానిదశైకశోభనఫలః శౌరిప్రియోఽర్కో గురుః
స్వామీ యామునదేశజో హిమకరః కుర్యాత్సదా మంగలం.
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం .
పూజావిధిం న హి జానామి మాం క్షమస్వ నిశాకర.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కలానిధే.
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే.
రోహణీశ సుధామూర్తే సుధారూప సుధాశన.
సోమ సౌమ్య భవాఽస్మాకం సర్వారిష్టం నివారయ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

51.0K
7.7K

Comments Telugu

Security Code
33987
finger point down
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon