నవగ్రహ కరావలంబ స్తోత్రం

జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథభాసుర సురాదిభిరీద్యమాన.
నౄణాంశ్చ వీర్యవరదాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలంబం.
నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో
శ్రీభార్గవీప్రియసహోదర శ్వేతమూర్తే.
క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల
శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలంబం.
రుద్రాత్మజాత బుధపూజిత రౌద్రమూర్తే
బ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్.
రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్
శ్రీభూమిజాత మమ దేహి కరావలంబం.
సోమాత్మజాత సురసేవిత సౌమ్యమూర్తే
నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే.
ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్
శ్రీసౌమ్యదేవ మమ దేహి కరావలంబం.
వేదాంతజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్
బ్రహ్మాది వందిత గురో సుర సేవితాంఘ్రే.
యోగీశ బ్రహ్మగుణభూషిత విశ్వయోనే
వాగీశ దేవ మమ దేహి కరావలంబం.
ఉల్హాసదాయక కవే భృగువంశజాత
లక్ష్మీసహోదర కలాత్మక భాగ్యదాయిన్.
కామాదిరాగకర దైత్యగురో సుశీల
శ్రీశుక్రదేవ మమ దేహి కరావలంబం.
శుద్ధాత్మజ్ఞానపరిశోభిత కాలరూప
ఛాయాసునందన యమాగ్రజ క్రూరచేష్ట.
కష్టాద్యనిష్టకర ధీవర మందగామిన్
మార్తండజాత మమ దేహి కరావలంబం.
మార్తండపూర్ణ శశిమర్దక రౌద్రవేశ
సర్పాధినాథ సురభీకర దైత్యజన్మ.
గోమేధికాభరణభాసిత భక్తిదాయిన్
శ్రీరాహుదేవ మమ దేహి కరావలంబం.
ఆదిత్యసోమపరిపీడక చిత్రవర్ణ
హే సింహికాతనయ వీరభుజంగనాథ.
మందస్య ముఖ్యసఖ ధీవర ముక్తిదాయిన్
శ్రీకేతు దేవ మమ దేహి కరావలంబం.
మార్తండచంద్రకుజసౌమ్యబృహస్పతీనాం
శుక్రస్య భాస్కరసుతస్య చ రాహుమూర్తేః.
కేతోశ్చ యః పఠతి భూరి కరావలంబ
స్తోత్రం స యాతు సకలాంశ్చ మనోరథారాన్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |