Special - Aghora Rudra Homa for protection - 14, September

Cleanse negativity, gain strength. Participate in the Aghora Rudra Homa and invite divine blessings into your life.

Click here to participate

ఆదిత్య కవచం

ఓం అస్య శ్రీమదాదిత్యకవచస్తోత్రమహామంత్రస్య. యాజ్ఞవల్క్యో మహర్షిః.
అనుష్టుబ్జగతీచ్ఛందసీ. భగవాన్ ఆదిత్యో దేవతా. ఘృణిరితి బీజం. సూర్య ఇతి శక్తిః. ఆదిత్య ఇతి కీలకం. శ్రీసూర్యనారాయణప్రీత్యర్థే జపే వినియోగః.
ఉదయాచలమాగత్య వేదరూపమనామయం .
తుష్టావ పరయా భక్త్యా వాలఖిల్యాదిభిర్వృతం.
దేవాసురైః సదా వంద్యం గ్రహైశ్చ పరివేష్టితం.
ధ్యాయన్ స్తువన్ పఠన్ నామ యస్సూర్యకవచం సదా.
ఘృణిః పాతు శిరోదేశం సూర్యః ఫాలం చ పాతు మే.
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు ప్రభాకరః.
ఘ్రాణం పాతు సదా భానుః అర్కః పాతు ముఖం తథా.
జిహ్వాం పాతు జగన్నాథః కంఠం పాతు విభావసుః.
స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః.
అహస్కరః పాతు హస్తౌ హృదయం పాతు భానుమాన్.
మధ్యం చ పాతు సప్తాశ్వో నాభిం పాతు నభోమణిః.
ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సృక్కిణీ.
ఊరూ పాతు సురశ్రేష్ఠో జానునీ పాతు భాస్కరః.
జంఘే పాతు చ మార్తాండో గలం పాతు త్విషాంపతిః.
పాదౌ బ్రధ్నః సదా పాతు మిత్రోఽపి సకలం వపుః.
వేదత్రయాత్మక స్వామిన్ నారాయణ జగత్పతే.
అయాతయామం తం కంచిద్వేదరూపః ప్రభాకరః.
స్తోత్రేణానేన సంతుష్టో వాలఖిల్యాదిభిర్వృతః.
సాక్షాద్వేదమయో దేవో రథారూఢస్సమాగతః.
తం దృష్ట్వా సహసోత్థాయ దండవత్ప్రణమన్ భువి.
కృతాంజలిపుటో భూత్వా సూర్యస్యాగ్రే స్థితస్తదా.
వేదమూర్తిర్మహాభాగో జ్ఞానదృష్టిర్విచార్య చ.
బ్రహ్మణా స్థాపితం పూర్వం యాతయామవివర్జితం.
సత్త్వప్రధానం శుక్లాఖ్యం వేదరూపమనామయం.
శబ్దబ్రహ్మమయం వేదం సత్కర్మబ్రహ్మవాచకం.
మునిమధ్యాపయామాస ప్రథమం సవితా స్వయం.
తేన ప్రథమదత్తేన వేదేన పరమేశ్వరః.
యాజ్ఞవల్క్యో మునిశ్రేష్ఠః కృతకృత్యోఽభవత్తదా.
ఋగాదిసకలాన్ వేదాన్ జ్ఞాతవాన్ సూర్యసన్నిధౌ.
ఇదం ప్రోక్తం మహాపుణ్యం పవిత్రం పాపనాశనం.
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే.
వేదార్థజ్ఞానసంపన్నస్సూర్యలోకమావప్నుయాత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

88.3K
1.5K

Comments Telugu

njv5v
అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon