Rinahara Ganapathy Homa for Relief from Debt - 17, November

Pray for relief from debt by participating in this Homa.

Click here to participate

నవగ్రహ ధ్యాన స్తోత్రం

ప్రత్యక్షదేవం విశదం సహస్రమరీచిభిః శోభితభూమిదేశం.
సప్తాశ్వగం సద్ధ్వజహస్తమాద్యం దేవం భజేఽహం మిహిరం హృదబ్జే.
శంఖప్రభమేణప్రియం శశాంకమీశానమౌలి- స్థితమీడ్యవృత్తం.
తమీపతిం నీరజయుగ్మహస్తం ధ్యాయే హృదబ్జే శశినం గ్రహేశం.
ప్రతప్తగాంగేయనిభం గ్రహేశం సింహాసనస్థం కమలాసిహస్తం.
సురాసురైః పూజితపాదపద్మం భౌమం దయాలుం హృదయే స్మరామి.
సోమాత్మజం హంసగతం ద్విబాహుం శంఖేందురూపం హ్యసిపాశహస్తం.
దయానిధిం భూషణభూషితాంగం బుధం స్మరే మానసపంకజేఽహం.
తేజోమయం శక్తిత్రిశూలహస్తం సురేంద్రజ్యేష్ఠైః స్తుతపాదపద్మం.
మేధానిధిం హస్తిగతం ద్విబాహుం గురుం స్మరే మానసపంకజేఽహం.
సంతప్తకాంచననిభం ద్విభుజం దయాలుం పీతాంబరం ధృతసరోరుహద్వంద్వశూలం.
క్రౌంచాసనం హ్యసురసేవితపాదపద్మం శుక్రం స్మరే ద్వినయనం హృది పంకజేఽహం.
నీలాంజనాభం మిహిరేష్టపుత్రం గ్రహేశ్వరం పాశభుజంగపాణిం.
సురాసురాణాం భయదం ద్విబాహుం శనిం స్మరే మానసపంకజేఽహం.
శీతాంశుమిత్రాంతక- మీడ్యరూపం ఘోరం చ వైడుర్యనిభం విబాహుం.
త్రైలోక్యరక్షాప్రదమిష్టదం చ రాహుం గ్రహేంద్రం హృదయే స్మరామి.
లాంగులయుక్తం భయదం జనానాం కృష్ణాంబుభృత్సన్నిభమేకవీరం.
కృష్ణాంబరం శక్తిత్రిశూలహస్తం కేతుం భజే మానసపంకజేఽహం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

110.0K
16.5K

Comments Telugu

Security Code
37916
finger point down
వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon