నక్షత్ర శాంతికర స్తోత్రం

కృత్తికా పరమా దేవీ రోహిణీ రుచిరాననా.
శ్రీమాన్ మృగశిరా భద్రా ఆర్ద్రా చ పరమోజ్జ్వలా.
పునర్వసుస్తథా పుష్య ఆశ్లేషాఽథ మహాబలా.
నక్షత్రమాతరో హ్యేతాః ప్రభామాలావిభూషితాః.
మహాదేవాఽర్చనే శక్తా మహాదేవాఽనుభావితః.
పూర్వభాగే స్థితా హ్యేతాః శాంతిం కుర్వంతు మే సదా.
మఘా సర్వగుణోపేతా పూర్వా చైవ తు ఫాల్గునీ.
ఉత్తరా ఫాల్గునీ శ్రేష్ఠా హస్తా చిత్రా తథోత్తమా.
స్వాతీ విశాఖా వరదా దక్షిణస్థానసంస్థితాః.
అర్చయంతి సదాకాలం దేవం త్రిభువనేశ్వరం.
నక్షత్రమారో హ్యేతాస్తేజసాపరిభూషితాః.
మమాఽపి శాంతికం నిత్యం కుర్వంతు శివచోదితాః.
అనురాధా తథా జ్యేష్ఠా మూలమృద్ధిబలాన్వితం.
పూర్వాషాఢా మహావీర్యా ఆషాఢా చోత్తరా శుభా.
అభిజిన్నామ నక్షత్రం శ్రవణః పరమోజ్జ్వలః.
ఏతాః పశ్చిమతో దీప్తా రాజంతే రాజమూర్తయః.
ఈశానం పూజయంత్యేతాః సర్వకాలం శుభాఽన్వితాః.
మమ శాంతిం ప్రకుర్వంతు విభూతిభిః సమన్వితాః.
ధనిష్ఠా శతభిషా చ పూర్వాభాద్రపదా తథా.
ఉత్తరాభాద్రరేవత్యావశ్వినీ చ మహర్ధికా.
భరణీ చ మహావీర్యా నిత్యముత్తరతః స్థితాః.
శివార్చనపరా నిత్యం శివధ్యానైకమానసాః.
శాంతిం కుర్వంతు మే నిత్యం సర్వకాలం శుభోదయాః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

57.7K

Comments Telugu

k8286
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |