Special - Kubera Homa - 20th, September

Seeking financial freedom? Participate in the Kubera Homa for blessings of wealth and success.

Click here to participate

అంగారక అష్టోత్తర శతనామావలి

21.7K
3.3K

Comments Telugu

dc46r
వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

Read more comments

ఓం మహీసుతాయ నమః .

ఓం మహాభాగాయ నమః .

ఓం మంగలాయ నమః .

ఓం మంగలప్రదాయ నమః .

ఓం మహావీరాయ నమః .

ఓం మహాశూరాయ నమః .

ఓం మహాబలపరాక్రమాయ నమః .

ఓం మహారౌద్రాయ నమః .

ఓం మహాభద్రాయ నమః .

ఓం మాననీయాయ నమః .

ఓం దయాకరాయ నమః .

ఓం మానదాయ నమః .

ఓం అపర్వణాయ నమః .

ఓం క్రూరాయ నమః .

ఓం తాపత్రయవివర్జితాయ నమః .

ఓం సుప్రతీపాయ నమః .

ఓం సుతామ్రాక్షాయ నమః .

ఓం సుబ్రహ్మణ్యాయ నమః .

ఓం సుఖప్రదాయ నమః .

ఓం వక్రస్తంభాదిగమనాయ నమః .

ఓం వరేణ్యాయ నమః .

ఓం వరదాయ నమః .

ఓం సుఖినే నమః .

ఓం వీరభద్రాయ నమః .

ఓం విరూపాక్షాయ నమః .

ఓం విదూరస్థాయ నమః .

ఓం విభావసవే నమః .

ఓం నక్షత్రచక్రసంచారిణే నమః .

ఓం క్షత్రపాయ నమః .

ఓం క్షాత్రవర్జితాయ నమః .

ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయ నమః .

ఓం క్షమాయుక్తాయ నమః .

ఓం విచక్షణాయ నమః .

ఓం అక్షీణఫలదాయ నమః .

ఓం చతుర్వర్గఫలప్రదాయ నమః .

ఓం వీతరాగాయ నమః .

ఓం వీతభయాయ నమః .

ఓం విజ్వరాయ నమః .

ఓం విశ్వకారణాయ నమః .

ఓం నక్షత్రరాశిసంచారాయ నమః .

ఓం నానాభయనికృంతనాయ నమః .

ఓం వందారుజనమందారాయ నమః .

ఓం వక్రకుంచితమూర్ధజాయ నమః .

ఓం కమనీయాయ నమః .

ఓం దయాసారాయ నమః .

ఓం కనత్కనకభూషణాయ నమః .

ఓం భయఘ్నాయ నమః .

ఓం భవ్యఫలదాయ నమః .

ఓం భక్తాభయవరప్రదాయ నమః .

ఓం శత్రుహంత్రే నమః .

ఓం శమోపేతాయ నమః .

ఓం శరణాగతపోషనాయ నమః .

ఓం సాహసినే నమః .

ఓం సద్గుణాధ్యక్షాయ నమః .

ఓం సాధవే నమః .

ఓం సమరదుర్జయాయ నమః .

ఓం దుష్టదూరాయ నమః .

ఓం శిష్టపూజ్యాయ నమః .

ఓం సర్వకష్టనివారకాయ నమః .

ఓం దుశ్చేష్టవారకాయ నమః .

ఓం దుఃఖభంజనాయ నమః .

ఓం దుర్ధరాయ నమః .

ఓం హరయే నమః .

ఓం దుఃస్వప్నహంత్రే నమః .

ఓం దుర్ధర్షాయ నమః .

ఓం దుష్టగర్వవిమోచనాయ నమః .

ఓం భరద్వాజకులోద్భూతాయ నమః .

ఓం భూసుతాయ నమః .

ఓం భవ్యభూషణాయ నమః .

ఓం రక్తాంబరాయ నమః .

ఓం రక్తవపుషే నమః .

ఓం భక్తపాలనతత్పరాయ నమః .

ఓం చతుర్భుజాయ నమః .

ఓం గదాధారిణే నమః .

ఓం మేషవాహాయ నమః .

ఓం మితాశనాయ నమః .

ఓం శక్తిశూలధరాయ నమః .

ఓం శాక్తాయ నమః .

ఓం శస్త్రవిద్యావిశారదాయ నమః .

ఓం తార్కికాయ నమః .

ఓం తామసాధారాయ నమః .

ఓం తపస్వినే నమః .

ఓం తామ్రలోచనాయ నమః .

ఓం తప్తకాంచనసంకాశాయ నమః .

ఓం రక్తకింజల్కసంనిభాయ నమః .

ఓం గోత్రాధిదేవాయ నమః .

ఓం గోమధ్యచరాయ నమః .

ఓం గుణవిభూషణాయ నమః .

ఓం అసృజే నమః .

ఓం అంగారకాయ నమః .

ఓం అవంతీదేశాధీశాయ నమః .

ఓం జనార్దనాయ నమః .

ఓం సూర్యయామ్యప్రదేశస్థాయ నమః .

ఓం ఘునే నమః .

ఓం యౌవనాయ నమః .

ఓం యామ్యహరిన్ముఖాయ నమః .

ఓం యామ్యదిఙ్ముఖాయ నమః .

ఓం త్రికోణమండలగతాయ నమః .

ఓం త్రిదశాధిపసన్నుతాయ నమః .

ఓం శుచయే నమః .

ఓం శుచికరాయ నమః .

ఓం శూరాయ నమః .

ఓం శుచివశ్యాయ నమః .

ఓం శుభావహాయ నమః .

ఓం మేషవృశ్చికరాశీశాయ నమః .

ఓం మేధావినే నమః .

ఓం మితభాషణాయ నమః .

ఓం సుఖప్రదాయ నమః .

ఓం సురూపాక్షాయ నమః .

ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః .

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon