సహస్రనయనః సూర్యో రవిః ఖేచరనాయకః|
సప్తాశ్వవాహనో దేవో దినేశః శరణం మమ|
తుహినాంశుః శశాంకశ్చ శివశేఖరమండనః|
ఓషధీశస్తమోహర్తా రాకేశః శరణం మమ|
మహోగ్రో మహతాం వంద్యో మహాభయనివారకః|
మహీసూనుర్మహాతేజా మంగలః శరణం మమ|
అభీప్సితార్థదః శూరః సౌమ్యః సౌమ్యఫలప్రదః|
పీతవస్త్రధరః పుణ్యః సోమజః శరణం మమ|
ధర్మసంరక్షకః శ్రేష్ఠః సుధర్మాధిపతిర్ద్విజః|
సర్వశాస్త్రవిపశ్చిచ్చ దేవేజ్యః శరణం మమ|
సమస్తదోషవిచ్ఛేదీ కవికర్మవిశారదః|
సర్వజ్ఞః కరుణాసింధు- ర్దైత్యేజ్యః శరణం మమ|
వజ్రాయుధధరః కాకవాహనో వాంఛితార్థదః|
క్రూరదృష్టిర్యమభ్రాతా రవిజః శరణం మమ|
సైంహికేయోఽర్ద్ధకాయశ్చ సర్పాకారః శుభంకరః|
తమోరూపో విశాలాక్ష అసురః శరణం మమ|
దక్షిణాభిముఖః ప్రీతః శుభో జైమినిగోత్రజః|
శతరూపః సదారాధ్యః సుకేతుః శరణం మమ
పంచముఖ హనుమాన్ కవచం
ఓం అస్య శ్రీ పంచముఖహనుమన్మంత్రస్య బ్రహ్మా ఋషిః . గాయత్ర....
Click here to know more..భద్రకాలీ స్తుతి
కాలి కాలి మహాకాలి భద్రకాలి నమోఽస్తు తే. కులం చ కులధర్మం ....
Click here to know more..ధనిష్ఠ నక్షత్రం
ధనిష్ఠ నక్షత్రం - లక్షణాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి, అదృష్....
Click here to know more..