శబరీశ అష్టక స్తోత్రం

ఓంకారమృత- బిందుసుందరతనుం మోహాంధకారారుణం
దీనానాం శరణం భవాబ్ధితరణం భక్తైకసంరక్షణం.
దిష్ట్యా త్వాం శబరీశ దివ్యకరుణా- పీయూషవారాన్నిధిం
దృష్ట్యోపోషితయా పిబన్నయి విభో ధన్యోఽస్మి ధన్యాఽస్మ్యహం.
ఘ్రూంకారాత్మకముగ్ర- భావవిలసద్రూపం కరాగ్రోల్లసత్-
కోదండాధికచండ- మాశుగమహావేగే తురంగే స్థితం.
దృష్ట్యైవారివిమర్ద- దక్షమభయంకారం శరణ్యం సతాం
శాస్తారం మణికంఠమద్భుత- మహావీరం సమారాధయే.
నభ్రాణం హృదయాంతరేషు మహితే పంపాత్రివేణీజలే
ప్రౌఢారణ్యపరంపరాసు గిరికూటేప్వంబరోల్లంఘిషు.
హంహో కిం బహునా విభాంతమనిశం సర్వత్ర తేజోమయం
కారుణ్యామృతవర్షిణం హరిహరానందాంకురం భావయే.
మత్ర్యాస్తాపనివృత్తయే భజత మాం సత్యం శివం సుందరం
శాస్తారం శబరీశ్వరం చ భవతాం భూయాత్ కృతార్థే జనుః.
లోలానంతతరంగభంగ- రసనాజాలైరితీయం ముదా
పంపా గాయతి భుతనాథచరణప్రక్షాలనీ పావనీ.
పంక్తిస్థా ఇహ సంఘగానకుశలాః నీలీవనే పావనే
త్వన్మాహాత్మ్యగుణాను- కీర్తనమహానందే నిమగ్నా ద్విజాః.
భక్తానాం శ్రవణేషు నాదలహరీపీయుషధారాం నవాం
నిత్యానందధనాం విభో విదధతే దేవాయ తుభ్యం నమః.
రాజంతే పరితో జరద్విటపినో వల్లీజటోద్భాసిన-
స్త్వద్ధ్యానైకపరాయణాః స్థిరతమాం శాంతిం సమాసాదితాః.
ఆనీలాంబర- మధ్ర్యభాండమనిశం మూధ్ర్నా వహంతః స్థితా-
స్తం త్వాం శ్రీశబరీశ్వరం శరణదం యోగాసనస్థం భజే.
యస్మిన్ లబ్ధపదా ప్రశాంతినిలయే లీలావనే తావకే
సంగీతైకమయే నిరంతరసమారోహా వరోహాత్మకే.
ఏషా మామకచేతనా పరచిదానంద- స్ఫురద్గాత్రికా
హా! హా! తామ్యతి హంత! తామనుగృహాణానందమూర్తే విభో.
గోప్త్రే విశ్వస్య హర్త్రే బహుదురితకృతో మత్ర్యలోకస్య శశ్వత్
కర్త్రే భవ్యోదయానాం నిజచరణజుషో భక్తలోకస్య నిత్యం.
శాస్త్రే ధర్మస్య నేత్రే శ్రుతిపథచరణాభ్యుద్యతానాం త్రిలోకీ-
భర్త్రే భూతాధిభర్త్రే శబరగిరినివాసాయ తుభ్యం నమోఽస్తు.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishTamilMalayalamKannada

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |