సూర్య హృదయ స్తోత్రం

వ్యాస ఉవాచ -
అథోపతిష్ఠేదాదిత్యముదయంతం సమాహితః .
మంత్రైస్తు వివిధైః సౌరై ఋగ్యజుఃసామసంభవైః ..

ఉపస్థాయ మహాయోగం దేవదేవం దివాకరం .
కుర్వీత ప్రణతిం భూమౌ మూర్ధ్నా తేనైవ మంత్రతః ..

ఓం ఖద్యోతాయ చ శాంతాయ కారణత్రయహేతవే .
నివేదయామి చాత్మానం నమస్తే జ్ఞానరూపిణే ..

నమస్తే ఘృణినే తుభ్యం సూర్యాయ బ్రహ్మరూపిణే .
త్వమేవ బ్రహ్మ పరమమాపో జ్యోతీ రసోఽమృతం .
భూర్భువఃస్వస్త్వమోంకారః శర్వరుద్రః సనాతనః ..

పురుషః సన్మహోఽన్తస్థం ప్రణమామి కపర్దినం .
త్వమేవ విశ్వం బహుధా జాత యజ్జాయతే చ యత్ .
నమో రుద్రాయ సూర్యాయ త్వామహం శరణం గతః ..

ప్రచేతసే నమస్తుభ్యం నమో మీఢుష్టమాయ తే .
నమో నమస్తే రుద్రాయ త్వామహం శరణం గతః .
హిరణ్యబాహవే తుభ్యం హిరణ్యపతయే నమః ..

అంబికాపతయే తుభ్యముమాయాః పతయే నమః .
నమోఽస్తు నీలగ్రీవాయ నమస్తుభ్యం పినాకినే ..

విలోహితాయ భర్గాయ సహస్రాక్షాయ తే నమః .
నమో హంసాయ తే నిత్యమాదిత్యాయ నమోఽస్తు తే ..

నమస్తే వజ్రహస్తాయ త్ర్యంబకాయ నమో నమః .
ప్రపద్యే త్వాం విరూపాక్షం మహాంతం పరమేశ్వరం ..

హిరణ్మయే గృహే గుప్తమాత్మానం సర్వదేహినాం .
నమస్యామి పరం జ్యోతిర్బ్రహ్మాణం త్వాం పరాం గతిం ..

విశ్వం పశుపతిం భీమం నరనారీశరీరిణం .
నమః సూర్యాయ రుద్రాయ భాస్వతే పరమేష్ఠినే ..

ఉగ్రాయ సర్వభక్షాయ త్వాం ప్రపద్యే సదైవ హి .
ఏతద్వై సూర్యహృదయం జప్త్వా స్తవమనుత్తమం ..

ప్రాతః కాలేఽథ మధ్యాహ్నే నమస్కుర్యాద్దివాకరం .
ఇదం పుత్రాయ శిష్యాయ ధార్మికాయ ద్విజాతయే ..

ప్రదేయం సూర్యహృదయం బ్రహ్మణా తు ప్రదర్శితం .
సర్వపాపప్రశమనం వేదసారసముద్భవం .
బ్రాహ్మణానాం హితం పుణ్యమృషిసంఘైర్నిషేవితం ..

అథాగమ్య గృహం విప్రః సమాచమ్య యథావిధి .
ప్రజ్వాల్య విహ్నిం విధివజ్జుహుయాజ్జాతవేదసం ..

ఋత్విక్పుత్రోఽథ పత్నీ వా శిష్యో వాఽపి సహోదరః .
ప్రాప్యానుజ్ఞాం విశేషేణ జుహుయుర్వా యతావిధి ..

పవిత్రపాణిః పూతాత్మా శుక్లాంబరధరః శుచిః .
అనన్యమానసో వహ్నిం జుహుయాత్ సంయతేంద్రియః ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

65.2K

Comments Telugu

45ynv
సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

Read more comments

Recommended for you

శ్యామలా దండకం

శ్యామలా దండకం

మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం| మాహ....

Click here to know more..

సీతా అష్టోత్తర శతనామావలి

సీతా అష్టోత్తర శతనామావలి

ఓం శ్రీసీతాయై నమః.ఓం శ్రీసీతాయై నమః.ఓం జానక్యై నమః.ఓం దే....

Click here to know more..

మనస్సు యొక్క శుద్ధి కోసం శ్రీ వెంకటేశుని మంత్రం

మనస్సు యొక్క శుద్ధి కోసం శ్రీ వెంకటేశుని మంత్రం

నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి . తన్నో వేంకటేశః ప్రచోదయాత్ ..

Click here to know more..

இழந்த அல்லது திருடப்பட்ட பொருட்களை மீட்டெடுப்பதற்கான மந்திரம்

இழந்த அல்லது திருடப்பட்ட பொருட்களை மீட்டெடுப்பதற்கான மந்திரம்

கார்தவீர்யார்ஜுனோ நாம ராஜா பா³ஹுஸஹஸ்ரவான். அஸ்ய ஸம்ஸ்மரணாதே³வ ஹ்ருதம் நஷ்டம் ச லப்⁴யதே..

Click here to know more..

తులసీగాయత్రి

తులసీగాయత్రి

శ్రీతులస్యై చ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి . తన్నస్తులసీ ప్రచోదయాత్ .

Click here to know more..

జగద్గురువు అనుగ్రహం కోసం మంత్రం

జగద్గురువు అనుగ్రహం కోసం మంత్రం

సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి . తన్నో గురుః ప్రచోదయాత్ .

Click here to know more..

கணிப்பு சக்தியைப் பெறுவதற்கான மந்திரம்

கணிப்பு சக்தியைப் பெறுவதற்கான மந்திரம்

தி³வாகராய வித்³மஹே ராஶிசக்ராதி⁴பாய தீ⁴மஹி . தன்ன꞉ ஸூர்ய꞉ ப்ரசோத³யாத் ..

Click here to know more..

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |