దక్షిణామూర్త్తి అష్టోత్తర శత నామావలి

ఓం విద్యారూపిణే నమః.
ఓం మహాయోగినే నమః.
ఓం శుద్ధజ్ఞానాయ నమః.
ఓం పినాకధృతే నమః.
ఓం రత్నాలంకారసర్వాంగాయ నమః.
ఓం రత్నమాలినే నమః.
ఓం జటాధరాయ నమః.
ఓం గంగాధరాయ నమః.
ఓం అచలవాసినే నమః.
ఓం మహాజ్ఞానినే నమః.
ఓం సమాధికృతే నమః.
ఓం అప్రమేయాయ నమః.
ఓం యోగనిధయే నమః.
ఓం తారకాయ నమః.
ఓం భక్తవత్సలాయ నమః.
ఓం బ్రహ్మరూపిణే నమః.
ఓం జగద్వ్యాపినే నమః.
ఓం విష్ణుమూర్తయే నమః.
ఓం పురాతనాయ నమః.
ఓం ఉక్షవాహాయ నమః.
ఓం చర్మధారిణే నమః.
ఓం పీతాంబరవిభూషణాయ నమః.
ఓం మోక్షనిధయే నమః.
ఓం మోక్షదాయినే నమః.
ఓం జ్ఞానవారిధయే నమః.
ఓం విద్యాధారిణే నమః.
ఓం శుక్లతనవే నమః.
ఓం విద్యాదాయినే నమః.
ఓం గణాధిపాయ నమః.
ఓం పాపసంహర్త్రే నమః.
ఓం శశిమౌలయే నమః.
ఓం మహాస్వనాయ నమః.
ఓం సామప్రియాయ నమః.
ఓం అవ్యయాయ నమః.
ఓం సాధవే నమః.
ఓం సర్వవేదైరలంకృతాయ నమః.
ఓం హస్తే వహ్మిధారకాయ నమః.
ఓం శ్రీమతే నమః.
ఓం మృగధారిణే నమః.
ఓం శంకరాయ నమః.
ఓం యజ్ఞనాథాయ నమః.
ఓం క్రతుధ్వంసినే నమః.
ఓం యజ్ఞభోక్త్రే నమః.
ఓం యమాంతకాయ నమః.
ఓం భక్తనుగ్రహమూర్తయే నమః.
ఓం భక్తసేవ్యాయ నమః.
ఓం వృషధ్వజాయ నమః.
ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః.
ఓం అక్షమాలాధరాయ నమః.
ఓం హరాయ నమః.
ఓం త్రయీమూర్తయే నమః.
ఓం పరబ్రహ్మణే నమః.
ఓం నాగారాజాలంకృతాయ నమః.
ఓం శాంతరూపాయ నమః.
ఓం మహాజ్ఞానినే నమః.
ఓం సర్వలోకవిభూషకాయ నమః.
ఓం అర్ధనారీశ్వరాయ నమః.
ఓం దేవాయ నమః.
ఓం మునిసేవ్యాయ నమః.
ఓం సురోత్తమాయ నమః.
ఓం వ్యాఖ్యానకారకాయ నమః.
ఓం భగవతే నమః.
ఓం అగ్నిచంద్రార్కలోచనాయ నమః.
ఓం జగత్స్రష్ట్రే నమః.
ఓం జగద్గోప్త్రే నమః.
ఓం జగద్ధ్వంసినే నమః.
ఓం త్రిలోచనాయ నమః.
ఓం జగద్గురవే నమః.
ఓం మహాదేవాయ నమః.
ఓం మహానందపరాయణాయ నమః.
ఓం జటాధారకాయ నమః.
ఓం మహాయోగవతే నమః.
ఓం జ్ఞానమాలాలంకృతాయ నమః.
ఓం వ్యోమగంగాజలకృతస్నానాయ నమః.
ఓం శుద్ధసంయమ్యర్చితాయ నమః.
ఓం తత్త్వమూర్తయే నమః.
ఓం మహాసారస్వతప్రదాయ నమః.
ఓం వ్యోమమూర్తయే నమః.
ఓం భక్తానామిష్టకామఫలప్రదాయ నమః.
ఓం వరమూర్తయే నమః.
ఓం చిత్స్వరూపిణే నమః.
ఓం తేజోమూర్తయే నమః.
ఓం అనామయాయ నమః.
ఓం వేదవేదాంగదర్శనతత్త్వజ్ఞాయ నమః.
ఓం చతుఃషష్టికలానిధయే నమః.
ఓం భవరోగభయహర్త్రే నమః.
ఓం భక్తానామభయప్రదాయ నమః.
ఓం నీలగ్రీవాయ నమః.
ఓం లలాటాక్షాయ నమః.
ఓం గజచర్మవిరాజితాయ నమః.
ఓం జ్ఞానదాయ నమః.
ఓం కామదాయ నమః.
ఓం తపస్వినే నమః.
ఓం విష్ణువల్లభాయ నమః.
ఓం బ్రహ్మచారిణే నమః.
ఓం సన్యాసినే నమః.
ఓం గృహస్థాయ నమః.
ఓం ఆశ్రమకారకాయ నమః.
ఓం శ్రీమతాం శ్రేష్ఠాయ నమః.
ఓం సత్యరూపాయ నమః.
ఓం దయానిధయే నమః.
ఓం యోగపట్టాభిరామాయ నమః.
ఓం వీణాధారిణే నమః.
ఓం సుచేతనాయ నమః.
ఓం మతిప్రజ్ఞాసుధారకాయ నమః.
ఓం ముద్రాపుస్తకహస్తాయ నమః.
ఓం వేతాలాదిపిశాచౌఘరాక్షసౌఘవినాశకాయ నమః.
ఓం సురార్చితాయ నమః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

63.7K
1.0K

Comments Telugu

Gyq6a
వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |