Atharva Veda Vijaya Prapti Homa - 11 November

Pray for Success by Participating in this Homa.

Click here to participate

శంకర పంచ రత్న స్తోత్రం

శివాంశం త్రయీమార్గగామిప్రియం తం
కలిఘ్నం తపోరాశియుక్తం భవంతం.
పరం పుణ్యశీలం పవిత్రీకృతాంగం
భజే శంకరాచార్యమాచార్యరత్నం.
కరే దండమేకం దధానం విశుద్ధం
సురైర్బ్రహ్మవిష్ణ్వాదిభిర్ధ్యానగమ్యం.
సుసూక్ష్మం వరం వేదతత్త్వజ్ఞమీశం
భజే శంకరాచార్యమాచార్యరత్నం.
రవీంద్వక్షిణం సర్వశాస్త్రప్రవీణం
సమం నిర్మలాంగం మహావాక్యవిజ్ఞం.
గురుం తోటకాచార్యసంపూజితం తం
భజే శంకరాచార్యమాచార్యరత్నం.
చరం సచ్చరిత్రం సదా భద్రచిత్తం
జగత్పూజ్యపాదాబ్జమజ్ఞాననాశం.
జగన్ముక్తిదాతారమేకం విశాలం
భజే శంకరాచార్యమాచార్యరత్నం.
యతిశ్రేష్ఠమేకాగ్రచిత్తం మహాంతం
సుశాంతం గుణాతీతమాకాశవాసం.
నిరాతంకమాదిత్యభాసం నితాంతం
భజే శంకరాచార్యమాచార్యరత్నం.
పఠేత్ పంచరత్నం సభక్తిర్హి భక్తః
సదా శంకరాచార్యరత్నస్య నిత్యం.
లభేత ప్రపూర్ణం సుఖం జీవనం సః
కృపాం సాధువిద్యాం ధనం సిద్ధికీర్తీ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

106.0K
15.9K

Comments Telugu

Security Code
35450
finger point down
చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon