గురుపాదుకా స్తోత్రం

జగజ్జనిస్తేమ- లయాలయాభ్యామగణ్య- పుణ్యోదయభావితాభ్యాం.
త్రయీశిరోజాత- నివేదితాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యం.
విపత్తమఃస్తోమ- వికర్తనాభ్యాం విశిష్టసంపత్తి- వివర్ధనాభ్యాం.
నమజ్జనాశేష- విశేషదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం.
సమస్తదుస్తర్క- కలంకపంకాపనోదన- ప్రౌఢజలాశయాభ్యాం.
నిరాశ్రయాభ్యాం నిఖిలాశ్రయాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం.
తాపత్రయాదిత్య- కరార్దితానాం ఛాయామయీభ్యామతి- శీతలాభ్యాం.
ఆపన్నసంరక్షణ- దీక్షితాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం.
యతో గిరోఽప్రాప్య ధియా సమస్తా హ్రియా నివృత్తాః సమమేవ నిత్యాః.
తాభ్యామజేశాచ్యుత- భావితాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం.
యే పాదుకాపంచకమాదరేణ పఠంతి నిత్యం ప్రయతాః ప్రభాతే.
తేషాం గృహే నిత్యనివాసశీలా శ్రీదేశికేంద్రస్య కటాక్షలక్ష్మీః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |