నమో నమో భారతాంబే

నమో నమో భారతాంబే సారస్వతశరీరిణి . నమోఽస్తు జగతాం వంద్యే బ్రహ్మవిద్యాప్రకాశిని . నమో నమో భారతాంబే హిమాలయకిరీటిని . గంగాద్యాః సరితః సర్వాః స్తన్యం తే విశ్వపావని . నమో నమో భారతాంబే బదరీశండమండితే . తీర్థీకుర్వంతి లోకాంస్తే తీర్థభూతా మునీశ్వరాః . నమో నమో భారతాంబే వింధ్యతుంగస్తనాయితే . సముద్రవసనే దేవి సహ్యమాలావిరాజితే . నమో నమో భారతాంబే ముక్తికేదారరూపిణి . జ్ఞానబీజాకరే పూర్ణే ఋషీంద్రతతిసేవితే . నమో నమో భారతాంబే సర్వవిద్యావిలాసిని . గౌడమైథిలకాంపిల్యద్రవిడాదిశరీరిణి . నమో నమో భారతాంబే సర్వతీర్థస్వరూపిణి . కాశ్యా హి కాశసే మాతస్త్వం హి సర్వప్రకాశికా . నమో నమో భారతాంబే గురుస్త్వం జగతాం పరా . వేదవేదాంతగంభీరే నిర్వాణసుఖదాయిని . యతిలోకపదన్యాసపవిత్రీకృతపాంసవే . నమోఽస్తు జగతాం ధాత్రి మోక్షమార్గైకసేతవే .

 

Namo Namo Bharatambe

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

56.7K

Comments Telugu

rjfGj
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |