వ్రజగోపీ రమణ స్తోత్రం

 

Vrajagopee Ramana Stotram

 

అసితం వనమాలినం హరిం
ధృతగోవర్ధనముత్తమోత్తమం.
వరదం కరుణాలయం సదా
వ్రజగోపీరమణం భజామ్యహం.
పృథివీపతిమవ్యయం మహా-
బలమగ్ర్యం నియతం రమాపతిం.
దనుజాంతకమక్షయం భృశం
వ్రజగోపీరమణం భజామ్యహం.
సదయం మధుకైటభాంతకం
చరితాశేషతపఃఫలం ప్రభుం.
అభయప్రదమాదిజం ముదా
వ్రజగోపీరమణం భజామ్యహం.
మహనీయమభద్రనాశకం
నతశోకార్త్తిహరం యశస్కరం.
మురశత్రుమభీష్టదం హృదా
వ్రజగోపీరమణం భజామ్యహం.
అమరేంద్రవిభుం నిరామయం
రమణీయాంబుజలోచనం చిరం.
మునిభిః సతతం నతం పురా
వ్రజగోపీరమణం భజామ్యహం.
నిగమాగమశాస్త్రవేదితం
కలికాలే భవతారణం సురం
విధిశంభునమస్కృతం ముహు-
ర్వ్రజగోపీరమణం భజామ్యహం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Recommended for you

సురేశ్వరీ స్తుతి

సురేశ్వరీ స్తుతి

మహిషాసురదైత్యజయే విజయే భువి భక్తజనేషు కృతైకదయే. పరివందితలోకపరే సువరే పరిపాహి సురేశ్వరి మామనిశం. కనకాదివిభూషితసద్వసనే శరదిందుసుసుందరసద్వదనే. పరిపాలితచారుజనే మదనే పరిపాహి సురేశ్వరి మామనిశం. వృతగూఢసుశాస్త్రవివేకనిధే భువనత్రయభూతిభవైకవిధే. పరిసేవితదేవసమూహసుధే

Click here to know more..

రాఘవ అష్టక స్తోత్రం

రాఘవ అష్టక స్తోత్రం

రాఘవం కరుణాకరం మునిసేవితం సురవందితం జానకీవదనారవింద- దివాకరం గుణభాజనం. వాలిసూనుహితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం యాతుధాన-భయంకరం ప్రణమామి రాఘవకుంజరం. మైథిలీకుచభూషణామల- నీలమౌక్తికమీశ్వరం రావణానుజపాలనం రఘుపుంగవం మమ దైవతం. నాగరీవనితాననాంబుజ- బోధనీయకలేవరం సూర్యవం

Click here to know more..

సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మంత్రం

సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మంత్రం

గౌరీనాథాయ విద్మహే తన్మహేశాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్

Click here to know more..

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |