నవనీత ప్రియ కృష్ణ అష్టక స్తోత్రం

అలకావృతలసదలికే విరచితకస్తూరికాతిలకే .
చపలయశోదాబాలే శోభితభాలే మతిర్మేఽస్తు ..

ముఖరితనూపురచరణే కటిబద్ధక్షుద్రఘంటికావరణే .
ద్వీపికరజకృతభూషణభూషితహృదయే మతిర్మేఽస్తు ..

కరధృతనవనవనీతే హితకృతజననీవిభీషికాభితే .
రతిముద్వహతాచ్చేతో గోపీభిర్వశ్యతాం నీతే ..

బాలదశామతిముగ్ధే చోరితదుగ్ధే వ్రజాంగనాభవనాత్ .
తదుపాలంభవచోభయవిభ్రమనయనే మతిర్మేఽస్తు ..

వ్రజకర్దమలిప్తాంగే స్వరూపసుషమాజితానంగే .
కృతనందాంగణరింగణ వివిధవిహారే మతిర్మేఽస్తు ..

కరవరధృతలఘులకుటే విచిత్రమాయూరచంద్రికాముకుటే .
నాసాగతముక్తామణిజటితవిభూషే మతిర్మేఽస్తు ..

అభినందనకృతనృత్యే విరచితనిజగోపికాకృత్యే .
ఆనందితనిజభృత్యే ప్రహసనముదితే మతిర్మేఽస్తు ..

కామాదపి కమనీయే నమనీయే బ్రహ్మరుద్రాద్యైః .
నిఃసాధవభజనీయే భావతనౌ మే మతిర్భూయాత్ ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2026 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize

We use cookies