ఓం శ్రీమద్భగవద్గీతాయై నమః .
ఓం శ్రీకృష్ణామృతవాణ్యై నమః .
ఓం పార్థాయ ప్రతిబోధితాయై నమః .
ఓం వ్యాసేన గ్రథితాయై నమః .
ఓం సంజయవర్ణితాయై నమః .
ఓం మహాభారతమధ్యస్థితాయై నమః .
ఓం కురుక్షేత్రే ఉపదిష్టాయై నమః .
ఓం భగవత్యై నమః .
ఓం అంబారూపాయై నమః .
ఓం అద్వైతామృతవర్షిణ్యై నమః .
ఓం భవద్వేషిణ్యై నమః .
ఓం అష్టాదశాధ్యాయ్యై నమః .
ఓం సర్వోపనిషత్సారాయై నమః .
ఓం బ్రహ్మవిద్యాయై నమః .
ఓం యోగశాస్త్రరూపాయై నమః .
ఓం శ్రీకృష్ణార్జునసంవాదరూపాయై నమః .
ఓం శ్రీకృష్ణహృదయాయై నమః .
ఓం సుందర్యై నమః .
ఓం మధురాయై నమః .
ఓం పునీతాయై నమః .
ఓం కర్మమర్మప్రకాశిన్యై నమః .
ఓం కామాసక్తిహరాయై నమః .
ఓం తత్త్వజ్ఞానప్రకాశిన్యై నమః .
ఓం నిశ్చలభక్తివిధాయిన్యై నమః .
ఓం నిర్మలాయై నమః .
ఓం కలిమలహారిణ్యై నమః .
ఓం రాగద్వేషవిదారిణ్యై నమః .
ఓం మోదకారిణ్యై నమః .
ఓం భవభయహారిణ్యై నమః .
ఓం తారిణ్యై నమః .
ఓం పరమానందప్రదాయై నమః .
ఓం అజ్ఞాననాశిన్యై నమః .
ఓం ఆసురభావవినాశిన్యై నమః .
ఓం దైవీసంపత్ప్రదాయై నమః .
ఓం హరిభక్తప్రియాయై నమః .
ఓం సర్వశాస్త్రస్వామిన్యై నమః .
ఓం దయాసుధావర్షిణ్యై నమః .
ఓం హరిపదప్రేమప్రదాయిన్యై నమః .
ఓం శ్రీప్రదాయై నమః .
ఓం విజయప్రదాయై నమః .
ఓం భూతిదాయై నమః .
ఓం నీతిదాయై నమః .
ఓం సనాతన్యై నమః .
ఓం సర్వధర్మస్వరూపిణ్యై నమః .
ఓం సమస్తసిద్ధిదాయై నమః .
ఓం సన్మార్గదర్శికాయై నమః .
ఓం త్రిలోకీపూజ్యాయై నమః .
ఓం అర్జునవిషాదహారిణ్యై నమః .
ఓం ప్రసాదప్రదాయై నమః .
ఓం నిత్యాత్మస్వరూపదర్శికాయై నమః .
ఓం అనిత్యదేహసంసారరూపదర్శికాయై నమః .
ఓం పునర్జన్మరహస్యప్రకటికాయై నమః .
ఓం స్వధర్మప్రబోధిన్యై నమః .
ఓం స్థితప్రజ్ఞలక్షణదర్శికాయై నమః .
ఓం కర్మయోగప్రకాశికాయై నమః .
ఓం యజ్ఞభావనాప్రకాశిన్యై నమః .
ఓం వివిధయజ్ఞప్రదర్శికాయై నమః .
ఓం చిత్తశుద్ధిదాయై నమః .
ఓం కామనాశోపాయబోధికాయై నమః .
ఓం అవతారతత్త్వవిచారిణ్యై నమః .
ఓం జ్ఞానప్రాప్తిసాధనోపదేశికాయై నమః .
ఓం ధ్యానయోగబోధిన్యై నమః .
ఓం మనోనిగ్రహమార్గప్రదీపికాయై నమః .
ఓం సర్వవిధసాధకహితకారిణ్యై నమః .
ఓం జ్ఞానవిజ్ఞానప్రకాశికాయై నమః .
ఓం పరాపరప్రకృతిబోధికాయై నమః .
ఓం సృష్టిరహస్యప్రకటికాయై నమః .
ఓం చతుర్విధభక్తలక్షణదర్శికాయై నమః .
ఓం భుక్తిముక్తిదాయై నమః .
ఓం జీవజగదీశ్వరస్వరూపబోధికాయై నమః .
ఓం ప్రణవధ్యానోపదేశికాయై నమః .
ఓం కర్మోపాసనఫలదర్శికాయై నమః .
ఓం రాజవిద్యాయై నమః .
ఓం రాజగుహ్యాయై నమః .
ఓం ప్రత్యక్షావగమాయై నమః .
ఓం ధర్మ్యాయై నమః .
ఓం సులభాయై నమః .
ఓం యోగక్షేమకారిణ్యై నమః .
ఓం భగవద్విభూతివిస్తారికాయై నమః .
ఓం విశ్వరూపదర్శనయోగయుక్తాయై నమః .
ఓం భగవదైశ్వర్యప్రదర్శికాయై నమః .
ఓం భక్తిదాయై నమః .
ఓం భక్తివివర్ధిన్యై నమః .
ఓం భక్తలక్షణబోధికాయై నమః .
ఓం సగుణనిర్గుణప్రకాశిన్యై నమః .
ఓం క్షేత్రక్షేత్రజ్ఞవివేకకారిణ్యై నమః .
ఓం దృఢవైరాగ్యకారిణ్యై నమః .
ఓం గుణత్రయవిభాగదర్శికాయై నమః .
ఓం గుణాతీతపురుషలక్షణదర్శికాయై నమః .
ఓం అశ్వత్థవృక్షవర్ణనకారిణ్యై నమః .
ఓం సంసారవృక్షచ్ఛేదనోపాయబోధిన్యై నమః .
ఓం త్రివిధశ్రద్ధాస్వరూపప్రకాశికాయై నమః .
ఓం త్యాగసన్యాసతత్త్వదర్శికాయై నమః.
ఓం యజ్ఞదానతపఃస్వరూపబోధిన్యై నమః .
ఓం జ్ఞానకర్మకర్తృస్వరూపబోధికాయై నమః .
ఓం శరణాగతిరహస్యప్రదర్శికాయై నమః .
ఓం ఆశ్చర్యరూపాయై నమః .
ఓం విస్మయకారిణ్యై నమః .
ఓం ఆహ్లాదకారిణ్యై నమః .
ఓం భక్తిహీనజనాగమ్యాయై నమః .
ఓం జగత ఉద్ధారిణ్యై నమః .
ఓం దివ్యదృష్టిప్రదాయై నమః .
ఓం ధర్మసంస్థాపికాయై నమః .
ఓం భక్తజనసేవ్యాయై నమః .
ఓం సర్వదేవస్తుతాయై నమః .
ఓం జ్ఞానగంగాయై నమః .
ఓం శ్రీకృష్ణప్రియతమాయై నమః .
ఓం సర్వమంగలాయై నమః .
శ్రీధర పంచక స్తోత్రం
కారుణ్యం శరణార్థిషు ప్రజనయన్ కావ్యాదిపుష్పార్చితో వే....
Click here to know more..కామాక్షీ సుప్రభాత స్తోత్రం
జగదవనవిధౌ త్వం జాగరూకా భవాని తవ తు జనని నిద్రామాత్మవత్....
Click here to know more..కృష్ణ మంత్రం ద్వారా ప్రేమను పెంచుకోండి
కృష్ణ మంత్రం ద్వారా ప్రేమను పెంచుకోండి....
Click here to know more..