Special - Saraswati Homa during Navaratri - 10, October

Pray for academic success by participating in Saraswati Homa on the auspicious occasion of Navaratri.

Click here to participate

స్కంద స్తవం

ఐశ్వర్యమప్రతిమమత్రభవాన్కుమారః
సర్వత్ర చావహతు నః కరుణాపణః సః .
యేనాత్మవల్లషితభాగ్యపరార్ధ్యభూమిః
స్వారాజ్యసంపదపి శశ్వదహో సనాథా ..

శ్రీస్కందకల్పవిటపీ కురుతాత్స బాహ్య-
మాభ్యంతరం చ విభవం యుగపత్సదా నః .
దృగ్వ్యాపృతిప్రతిమితిం భ్రమరావలీం యో
నిత్యం బిభర్తి కరుణామకరందపుష్టాం ..

భద్రం కృషీష్ట నితరామిహ సైద్ధసేనీ
సానుగ్రహప్రకృతినేత్రపరంపరా నః .
మోహాంధకూపపతితేఽవ్యభిచారతో ద్రాగ్
యా దోరకీ భవతి తత్పదబద్ధచిత్తే ..

విద్యా చతుర్దశతయీ శరజన్మనామ్ని
యస్మిన్ను పర్యవసితాఽవ్యవధానతో నః .
పుష్ణాతు సైష సకలాసు కలాసు దాక్ష్యం
చింతామణిప్రతిభటీ భవదంఘ్రిరేణుః ..

షాణ్మాతురస్మితవలచ్ఛరదాగమో మే
ప్రజ్ఞాసరోవరమలం విమలం దధాతు .
యేనాత్ర సచ్చితియుసుఖైకరసాత్మచంద్రం
సాక్షాత్కరోత్వనిదమాత్మతయాఽయమేవ ..

దద్యుః శ్రియస్త్రిభువనాద్భుతబస్తువార్ద్ధి-
మంథాద్రివిభ్రమపటూని గుహేక్షణాని .
స్తన్యావసానసమయే నిజమాతృవక్త్ర-
పద్మే భ్రమద్భ్రమరికాలఘుమంథరాణి ..

నైసర్గికీ యదాపి భిన్నపుమాశ్రయాత్వం
వాచః శ్రియస్తదపి యత్కరుణాకటాక్షః .
సూతేఽన్వహం నిజజనేషు రవిప్రభేవ
శ్లిష్టే నుమః పరమకారుణికం గుహం తం ..

ప్రత్యక్తయా శ్రుతిపురాణవచోనిగుంఫ-
స్తాత్పర్యవాన్భవతి వర్ణయితుం యమర్థం .
శ్రేయాంసి నైకవిధయా ప్రకటం విదధ్యా-
త్సైషోఽగ్నిభూరిహ పరార్థసముద్యమేషు ..

నైయత్యతో హృది పదం స తనోతు బాల-
చర్యః స్తిథిం య ఇహ సాక్షితయాపి ధత్తే .
ఏవం చ బుద్ధ్యరణితత్పదచిత్రగూత్థా
సంవిత్తిదీపకలికాఖిలదీపికా స్యాత్ ..

యమిన్మనాగపి మనః ప్రణిధాయ కాయ-
వ్యూహాదిసర్వవిభవం ప్రతిపద్యతే నా .
యోగేశ్వరేశ్వరమితః కృకవాకుకేతుం
భత్త్యా వ్రజామి శరణం కరణణైస్త్రిభిస్తం ..

శబ్దానుశాసననయపతినోఽత్ర వర్ణ
వ్యంగ్యస్తతో భవతి యోఽర్థ ఇవాతిరిక్తః .
స్ఫోటః స ఏష ఇతి యం కథయంతి నిత్యం
కుర్మస్తమేయ ఇది షణ్ముఖనామధేయం ..

మార్గాంతరోక్తవిధయా పరమాణువర్గే-
ష్వాద్యం సమున్మిషతి జంతుకృతేన కర్మ .
యస్యాత్మసంవిదుదయస్య విభోః సిసృక్షా-
వేలాసు నౌమి పరకారుణికం గుహం తం ..

యద్యయన్న పూరయతి తే చరణానుషంగ-
స్తత్తద్ధ్యనుద్భవపరాహతమేవ విద్మః .
వస్త్వీప్సితం క్వచిదపీశతనూజ తస్మా-
న్నేత్రామృతప్రభ దృశోర్విషయస్త్వమేధి ..

వాచస్పతిప్రముఖవాగపి యత్ర కుంఠీ-
భావం ప్రయాతి తమితి ప్రణువన్న లజ్జే .
త్వద్భక్తిభారముఖరీకరణాన్మృషిత్వా
స్వామిన్విధేహి తదపీహ కృపార్ద్రదృష్టిం ..

కాలత్రయేఽపి కరణత్రయసంపదే నః
సర్వోత్తమత్వత ఇహాభిమతం తవాపి .
యద్యద్ధి తత్తదఖిలం కరుణాంబువారి-
వాహాశు మే వితర హే భగవన్నమస్తే ..

శ్రీబాహులేయస్తవముత్తమం యః
పఠేత్ప్రభాతే ప్రయతః స ధీమాన్ .
వాగర్థవిజ్ఞానఘనాఢ్యతామే-
త్యంతే విశోకం పదమభ్యుపేయాత్ ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

67.1K
10.1K

Comments Telugu

40889
క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon