స్వామినాథ స్తోత్రం

శ్రీస్వామినాథం సురవృందవంద్యం భూలోకభక్తాన్ పరిపాలయంతం.
శ్రీసహ్యజాతీరనివాసినం తం వందే గుహం తం గురురూపిణం నః.
శ్రీస్వామినాథం భిషజాం వరేణ్యం సౌందర్యగాంభీర్యవిభూషితం తం.
భక్తార్తివిద్రావణదీక్షితం తం వందే గుహం తం గురురూపిణం నః.
శ్రీస్వామినాథం సుమనోజ్ఞబాలం శ్రీపార్వతీజానిగురుస్వరూపం.
శ్రీవీరభద్రాదిగణైః సమేతం వందే గుహం తం గురురూపిణం నః.
శ్రీస్వామినాథం సురసైన్యపాలం శూరాదిసర్వాసురసూదకం తం.
విరించివిష్ణ్వాదిసుసేవ్యమానం వందే గుహం తం గురురూపిణం నః.
శ్రీస్వామినాథం శుభదం శరణ్యం వందారులోకస్య సుకల్పవృక్షం.
మందారకుందోత్పలపుష్పహారం వందే గుహం తం గురురూపిణం నః.
శ్రీస్వామినాథం విబుధాగ్ర్యవంద్యం విద్యాధరారాధితపాదపద్మం.
అహోపయోవీవధనిత్యతృప్తం వందే గుహం తం గురురూపిణం నః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |