సుబ్రహ్మణ్య పంచక స్తోత్రం

 

సర్వార్తిఘ్నం కుక్కుటకేతుం రమమాణం
వహ్న్యుద్భూతం భక్తకృపాలుం గుహమేకం.
వల్లీనాథం షణ్ముఖమీశం శిఖివాహం
సుబ్రహ్మణ్యం దేవశరణ్యం సురమీడే.
స్వర్ణాభూషం ధూర్జటిపుత్రం మతిమంతం
మార్తాండాభం తారకశత్రుం జనహృద్యం.
స్వచ్ఛస్వాంతం నిష్కలరూపం రహితాదిం
సుబ్రహ్మణ్యం దేవశరణ్యం సురమీడే.
గౌరీపుత్రం దేశికమేకం కలిశత్రుం
సర్వాత్మానం శక్తికరం తం వరదానం.
సేనాధీశం ద్వాదశనేత్రం శివసూనుం
సుబ్రహ్మణ్యం దేవశరణ్యం సురమీడే.
మౌనానందం వైభవదానం జగదాదిం
తేజఃపుంజం సత్యమహీధ్రస్థితదేవం.
ఆయుష్మంతం రక్తపదాంభోరుహయుగ్మం
సుబ్రహ్మణ్యం దేవశరణ్యం సురమీడే.
నిర్నాశం తం మోహనరూపం మహనీయం
వేదాకారం యజ్ఞహవిర్భోజనసత్త్వం.
స్కందం శూరం దానవతూలానలభూతం
సుబ్రహ్మణ్యం దేవశరణ్యం సురమీడే.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |