సురేశ్వరీ స్తుతి

మహిషాసురదైత్యజయే విజయే
భువి భక్తజనేషు కృతైకదయే.
పరివందితలోకపరే సువరే
పరిపాహి సురేశ్వరి మామనిశం.
కనకాదివిభూషితసద్వసనే
శరదిందుసుసుందరసద్వదనే.
పరిపాలితచారుజనే మదనే
పరిపాహి సురేశ్వరి మామనిశం.
వృతగూఢసుశాస్త్రవివేకనిధే
భువనత్రయభూతిభవైకవిధే.
పరిసేవితదేవసమూహసుధే
పరిపాహి సురేశ్వరి మామనిశం.
జగదాదితలే కమలే విమలే
శివవిష్ణుకసేవితసర్వకలే.
కృతయజ్ఞజపవ్రతపుణ్యఫలే
పరిపాహి సురేశ్వరి మామనిశం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

75.9K

Comments Telugu

mvhni
ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |