సంతోషీ మాతా అష్టోత్తర శతనామావలి

37.3K

Comments Telugu

svmzq
అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

Read more comments

ఓం శ్రీదేవ్యై నమః . శ్రీపదారాధ్యాయై . శివమంగలరూపిణ్యై .
శ్రీకర్యై . శివారాధ్యాయై . శివజ్ఞానప్రదాయిన్యై . ఆదిలక్ష్మ్యై .
మహాలక్ష్మ్యై . భృగువాసరపూజితాయై . మధురాహారసంతుష్టాయై .
మాలాహస్తాయై . సువేషిణ్యై. కమలాయై . కమలాంతస్థాయై . కామరూపాయై .
కులేశ్వర్యై . తరుణ్యై . తాపసాఽఽరాధ్యాయై . తరుణార్కనిభాననాయై .
తలోదర్యై నమః . 20

ఓం తటిద్దేహాయై నమః . తప్తకాంచనసన్నిభాయై . నలినీదలహస్తాయై .
నయరూపాయై . నరప్రియాయై . నరనారాయణప్రీతాయై . నందిన్యై .
నటనప్రియాయై . నాట్యప్రియాయై . నాట్యరూపాయై . నామపారాయణప్రియాయై .
పరమాయై . పరమాహ్లాదదాయిన్యై . పరమేశ్వర్యై . ప్రాణరూపాయై .
ప్రాణదాత్ర్యై . పారాశర్యాదివందితాయై . మహాదేవ్యై . మహాపూజ్యాయై .
మహాభక్తసుపూజితాయై నమః . 40

ఓం మహామహాదిసంపూజ్యాయై నమః . మహాప్రాభవశాలిన్యై . మహితాయై .
మహిమాంతస్థాయై . మహాసామ్రాజ్యదాయిన్యై . మహామాయాయై . మహాసత్వాయై .
మహాపాతకనాశిన్యై . రాజప్రియాయై . రాజపూజ్యాయై . రమణాయై .
రమణలంపటాయై . లోకప్రియంకర్యై . లోలాయై . లక్ష్మివాణీసంపూజితాయై .
లలితాయై . లాభదాయై . లకారార్ధాయై . లసత్ప్రియాయై . వరదాయై నమః . 60

ఓం వరరూపారాధ్యాయై నమః . వర్షిణ్యై . వర్షరూపిణ్యై . ఆనందరూపిణ్యై
దేవ్యై . సంతతానందదాయిన్యై . సర్వక్షేమకర్యై . శుభాయై .
సంతతప్రియవాదిన్యై . సంతతానందప్రదాత్ర్యై . సచ్చిదానందవిగ్రహాయై .
సర్వభక్తమనోహర్యై . సర్వకామఫలప్రదాయై . భుక్తిముక్తిప్రదాయై .
సాధ్వ్యై . అష్టలక్ష్మ్యై . శుభంకర్యై . గురుప్రియాయై . గుణానందాయై .
గాయత్ర్యై . గుణతోషిణ్యై నమః . 80

ఓం గుడాన్నప్రీతిసంతుష్టాయై నమః . మధురాహారభక్షిణ్యై . చంద్రాననాయై .
చిత్స్వరూపాయై . చేతనాయై . చారుహాసిన్యై . హరస్వరూపాయై .
హరిణ్యై . హాటకాభరణోజ్జ్వలాయై . హరిప్రియాయై . హరారాధ్యాయై .
హర్షిణ్యై . హరితోషిణ్యై . హరిదాసమారాధ్యాయై . హారనీహారశోభితాయై .
సమస్తజనసంతుష్టాయై . సర్వోపద్రవనాశిన్యై . సమస్తజగదాధారాయై .
సర్వలోకైకవందితాయై . సుధాపాత్రసుసమ్యుక్తాయై నమః . 100

ఓం సర్వానర్థనివారణ్యై నమః . సత్యరూపాయై . సత్యరతాయై .
సత్యపాలనతత్పరాయై . సర్వాభరణభూషాఢ్యాయై . సంతోషిన్యై .
శ్రీపరదేవతాయై . సంతోషీమహాదేవ్యై నమః . 108

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |