కాలికా అష్టక స్తోత్రం

కరాలాస్యే కృపామూలే భక్తసర్వార్తిహారిణి .
కాలికే కిం కరిష్యామి భక్తోఽహం త్వత్కృపాం వినా ..
ముండమాలే మహారౌద్రే ఘనారణ్యనివాసిని .
కాలికే కిం కరిష్యామి భక్తోఽహం త్వత్కృపాం వినా ..
రాత్రివర్ణే రతప్రీతే రాక్షసాన్వయనాశిని .
కాలికే కిం కరిష్యామి భక్తోఽహం త్వత్కృపాం వినా ..
కల్యాణి కలిదర్పఘ్నే కాలమాతః కలామయి .
కాలికే కిం కరిష్యామి భక్తోఽహం త్వత్కృపాం వినా ..
కపాలపాత్రే కామాఖ్యే కామపీఠనివాసిని .
కాలికే కిం కరిష్యామి భక్తోఽహం త్వత్కృపాం వినా ..
భయోత్పాదకకీటాదిజీవినాశనతత్పరే .
కాలికే కిం కరిష్యామి భక్తోఽహం త్వత్కృపాం వినా ..
గుణాధారే జయే శ్రేష్ఠే భద్రకాలి మనోమయే .
కాలికే కిం కరిష్యామి భక్తోఽహం త్వత్కృపాం వినా ..
రక్షఃకులాంతకే రాజవరదే భీతినాశిని .
కాలికే కిం కరిష్యామి భక్తోఽహం త్వత్కృపాం వినా ..
కాలికాష్టకమేతద్యః పఠేద్భక్త్యా పుమాన్ ముహుః .
కాలికాయాః కృపాం ప్రాప్య సంతుష్టో భవతి ధ్రువం ..

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2026 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize

We use cookies