దుర్గా సప్తశ్లోకీ

 

Video - Durga Sapta Sloki 

 

Durga Sapta Sloki

 

జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా.
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి.
దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి.
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా.
సర్వమంగలమాంగల్యే శివే సర్వార్థసాధికే.
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే.
శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే.
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే.
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే.
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే.
రోగానశేషానపహంసి తుష్టా
రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్.
త్వామాశ్రితానాం న విపన్నరాణాం
త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి.
సర్వాబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి.
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

55.3K

Comments Telugu

388hx
వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |