సప్తశతీ సార దుర్గా స్తోత్రం

యస్యా దక్షిణభాగకే దశభుజా కాలీ కరాలా స్థితా
యద్వామే చ సరస్వతీ వసుభుజా భాతి ప్రసన్నాననా.
యత్పృష్ఠే మిథునత్రయం చ పురతో యస్యా హరిః సైరిభ-
స్తామష్టాదశబాహుమంబుజగతాం లక్ష్మీం స్మరేన్మధ్యగాం.
లం పృథ్వ్యాత్మకమర్పయామి రుచిరం గంధం హమభ్రాత్మకం
పుష్పం యం మరుదాత్మకం చ సురభిం ధూపం విధూతాగమం.
రం వహ్న్యాత్మకదపికం వమమృతాత్మానం చ నైవేద్యకం
మాతర్మానసికాన్గృహాణ రుచిరాన్పంచోపచారానమూన్.
కల్పాంతే భుజగాధిపం మురరిపావాస్తీర్య నిద్రామితే
సంజాతౌ మధుకైటభౌ సురరిపూ తత్కర్ణపీయూషతః.
దృష్ట్వా భీతిభరాన్వితేన విధినా యా సంస్తుతాఽఘాతయద్
వైకుంఠేన విమోహ్య తౌ భగవతీ తామస్మి కాలీం భజే.
యా పూర్వం మహిషాసురార్దితసురోదంతశ్రుతిప్రోత్థిత-
క్రోధవ్యాప్తశివాదిదైవతనుతో నిర్గత్య తేజోమయీ.
దేవప్రాప్తసమస్తవేషరుచిరా సింహేన సాకం సుర-
ద్వేష్టౄణాం కదనం చకార నితరాం తామస్మి లక్ష్మీం భజే.
సైన్యం నష్టమవేక్ష్య చిక్షురముఖా యోక్తుం యయుర్యేఽథ తాన్
హత్వా శృంగఖురాస్యపుచ్ఛవలనైస్త్రస్తత్త్రిలోకీజనం.
ఆక్రమ్య ప్రపదేన తం చ మహిషం శూలేన కంఠేఽభినద్-
యా మద్యారుణనేత్రవక్త్రకమలా తామస్మి లక్ష్మీం భజే.
బ్రహ్మా విష్ణుమహేశ్వరౌ చ గదితుం యస్యాః ప్రభావం బలం
నాలం సా పరిపాలనాయ జగతోఽస్మాకం చ కుర్యాన్మతిం.
ఇత్థం శక్రముఖైః స్తుతాఽమరగణైర్యా సంస్మృతాఽఽపద్వ్రజం
హంతాఽస్మీతి వరం దదావతిశుభం తామస్మి లక్ష్మీం భజే.
భూయః శుంభనిశుంభపీడితసురైః స్తోత్రం హిమాద్రౌ కృతం
శ్రుత్వా తత్ర సమాగతేశరమణీదేహాదభూత్కౌశికీ.
యా నైజగ్రహణేరితాయ సురజిద్దూతాయ సంధారణే
యో జేతా స పతిర్మమేత్యకథయత్తామస్మి వాణీం భజే.
తద్దూతస్య వచో నిశమ్య కుపితః శుంభోఽథ యం ప్రేషయత్
కేశాకర్షణవిహ్వలాం బలయుతస్తామానయేతి ద్రుతం.
దైత్యం భస్మ చకార ధూమ్రనయనం హుంకారమాత్రేణ యా
తత్సైన్యం చ జఘాన యన్మృగపతిస్తామస్మి వాణీం భజే.
చండం ముండయుతం చ సైన్యసహితం దృష్ట్వాఽఽగతం సంయుగే
కాల్యా భైరవయా లలాటఫలకాదుద్భూతయాఘాతయత్.
తావాదాయ సమాగతేత్యథ చ యా తస్యాః ప్రసన్నా సతీ
చాముండేత్యభిధాం వ్యధాత్త్రిభువనే తామస్మి వాణీం భజే.
శ్రుత్వా సంయతి చండముండమరణం శుంభో నిశుంభాన్వితః
క్రుద్ధస్తత్ర సమేత్య సైన్యసహితశ్చక్రేఽద్భుతం సంయుగం.
బ్రహ్మాణ్యాదియుతా రణే బలపతిం యా రక్తబీజాసురం
చాముండా పరిపీతరక్తమవధీత్తామస్మి వాణీం భజే.
దృష్ట్వా రక్తజనుర్వధం ప్రకుపితౌ శుంభో నిశుంభోఽప్యుభౌ
చక్రాతే తుములం రణం ప్రతిభయం నానాస్త్రశస్త్రోత్కరైః.
తత్రాద్యం వినిపాత్య మూర్చ్ఛితమలం ఛిత్త్వా నిశుంభం శిరః
ఖడ్గేనైనమపాతయత్సపది యా తామస్మి వాణీం భజే.
శుంభం భ్రాతృవధాదతీవ కుపితం దుర్గే త్వమన్యాశ్రయాత్
గర్విష్ఠా భవ మేత్యుదీర్య సహసా యుధ్యంతమత్యుత్కటం.
ఏకైవాఽస్మి న చాపరేతి వదతీ భిత్త్వా చ శూలేన యా
వక్షస్యేనమపాతయద్భువి బలాత్తామస్మి వాణీం భజే.
దైత్యేఽస్మిన్నిహతేఽనలప్రభృతిభిర్దేవైః స్తుతా ప్రార్థితా
సర్వార్తిప్రశమాయ సర్వజగతః స్వీయారినాశాయ చ.
బాధా దైత్యజనిర్భవిష్యతి యదా తత్రావతీర్య స్వయం
దైత్యాన్నాశయితాస్మ్యహం వరమదాత్తామస్మి వాణీం భజే.
యశ్చైతచ్చరితత్రయం పఠతి నా తస్యైధతే సంతతి-
ర్ధాన్యం కీర్తిధనాదికం చ విపదాం సద్యశ్చ నాశో భవేత్.
ఇత్యుక్త్వాంతరధీయత స్వయమహో యా పూజితా ప్రత్యహం
విత్తం ధర్మమతిం సుతాంశ్చ దదతే తామస్మి వాణీం భజే.
ఇత్యేతత్కథితం నిశమ్య చరితం దేవ్యాః శుభం మేధసా-
రాజాసౌ సురథః సమాధిరతులం వైశ్యశ్చ తేపే తపః.
యా తుష్టాఽత్ర పరత్ర జన్మని వరం రాజ్యం దదౌ భూభృతే
జ్ఞానం చైవ సమాధయే భగవతీం తామస్మి వాణీం భజే.
దుర్గాసప్తశతీత్రయోదశమితాధ్యాయార్థసంగర్భితం
దుర్గాస్తోత్రమిదం పఠిష్యతి జనో యః కశ్చిదత్యాదరాత్.
తస్య శ్రీరతులా మతిశ్చ విమలా పుత్రః కులాలంకృతిః
శ్రీదుర్గాచరణారవిందకృపయా స్యాదత్ర కః సంశయః.
వేదాభ్రావనిసమ్మితా నవరసా వర్ణాబ్ధితుల్యాః కరామ్నాయా
నందకరేందవో యుగకరాః శైలద్వయోఽగ్న్యంగకాః
చంద్రాంభోధిసమా భుజానలమితా బాణేషవోఽబ్జార్ణవా
నందద్వంద్వసమా ఇతీహ కథితా అధ్యాయమంత్రాః క్రమాత్.
శ్రీమత్కాశీకరోపాఖ్యరామకృష్ణసుధీకృతం.
దుర్గాస్తోత్రమిదం ధీరాః పశ్యంతు గతమత్సరాః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

43.6K

Comments Telugu

8GG4f
సమగ్ర సమాచారం -మామిలపల్లి చైతన్య

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |