నవ దుర్గా స్తోత్రం

చంద్రార్ధధారకతనూం చ వరాం చరాణాం
వాచాలవాఙ్మయకరాం చ విభవాం విభూషాం.
విద్యాజ్ఞవందితవరాం వ్రతపర్వపుణ్యాం
వందే శుభాం శివసఖీం హిమశైలపుత్రీం.
ఓం శైలపుత్ర్యై నమః.
దోర్భ్యాం కమండలుసితస్ఫటికే దధానాం
బ్రహ్మప్రచారనియుతాం సురసేవ్యమానాం.
వేదేషు వర్ణితవరాం వికటస్వరూపాం
వందే హి చోత్తమగుణాం శ్రుతివాదినీం తాం.
ఓం బ్రహ్మచారిణ్యై నమః.
కోపప్రతాపశరమౌర్వియుతాం పురాణాం
చంద్రప్రకాశసదృశానలభాలయుక్తాం.
వీరాభివాంఛితసమస్తవరప్రదాం తాం
వందే విశాలవసనాం శ్రుతచంద్రఘంటాం.
ఓం చంద్రఘంటాయై నమః.
సత్త్వాం సువర్ణవదనాం సతతం సుతప్తాం
యజ్ఞక్రియాసు వరదాం వితనూం వివంద్యాం.
కాలాం కుశాగ్రసమబుద్ధిమతీం హిరణ్యాం.
వందే కుశాం కువలయాం గణదేవతాం తాం.
ఓం కూష్మాండాయై నమః.
శంభోః సుపత్నిపరమాం స్మృతివర్ణితేశాం
దేవీం శరాగ్రదహనాం శతసూర్యదీప్తాం.
ఈప్సాధికప్రఫలదాం పరమామృతజ్ఞాం
వందే సుశబ్దజననీం గుహమాతృకాం తాం.
ఓం స్కందమాత్రే నమః.
కామేశ్వరీం కుముదమాలికమాలినీం తాం
కల్పం దినార్ధమితమాత్రకదైవతాఖ్యాం.
కాత్యాయనీం దివిజకన్యకుమారికాం కాం
వందే తపోధననిభాం కతపుత్రికాం తాం.
ఓం కాత్యాయన్యై నమః.
కల్యాణకర్తృవరదాం చ సుఖార్థదాత్రీం
కావ్యామృతాకలితకాలకలాప్రవీణాం.
పాపాపనోదనకరాం పరమస్వరూపాం
వందే సదా హి సకలాం నిజకాలరాత్రిం.
ఓం కాలరాత్ర్యై నమః.
ఇందీవరేంద్రవదనామభయాం ప్రసన్నాం
ప్రాణప్రదాం ప్రవరపర్వతపుత్రికాం తాం.
దేవీం సుభక్తవరదాం పరమేడ్యమానాం
వందే ప్రియాం ప్రవదనాం పృథుగౌరవర్ణాం.
ఓం మహాగౌర్యై నమః.
సంవృత్తసంయమధనాం స్మితభావదృశ్యాం
శుద్ధాం సురక్తవరభక్తనుతిప్రకామాం.
సిద్ధాదిదేవవరయోనిభిరర్చితాం తాం
వందే సురోద్భవకరాం సమసిద్ధిదాత్రీం.
ఓం సిద్ధిదాత్ర్యై నమః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2025 | Vedadhara test | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...

We use cookies