దుర్గా శరణాగతి స్తోత్రం

దుర్జ్ఞేయాం వై దుష్టసమ్మర్దినీం తాం
దుష్కృత్యాదిప్రాప్తినాశాం పరేశాం.
దుర్గాత్త్రాణాం దుర్గుణానేకనాశాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
గీర్వాణేశీం గోజయప్రాప్తితత్త్వాం
వేదాధారాం గీతసారాం గిరిస్థాం.
లీలాలోలాం సర్వగోత్రప్రభూతాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
దేవీం దివ్యానందదానప్రధానాం
దివ్యాం మూర్తిం ధైర్యదాం దేవికాం తాం.
దేవైర్వంద్యాం దీనదారిద్ర్యనాశాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
వీణానాదప్రేయసీం వాద్యముఖ్యై-
ర్గీతాం వాణీరూపికాం వాఙ్మయాఖ్యాం.
వేదాదౌ తాం సర్వదా యాం స్తువంతి
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
శాస్త్రారణ్యే ముఖ్యదక్షైర్వివర్ణ్యాం
శిక్షేశానీం శస్త్రవిద్యాప్రగల్భాం.
సర్వైః శూరైర్నందనీయాం శరణ్యాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
రాగప్రజ్ఞాం రాగరూపామరాగాం
దీక్షారూపాం దక్షిణాం దీర్ఘకేశీం.
రమ్యాం రీతిప్రాప్యమానాం రసజ్ఞాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
నానారత్నైర్యుక్త- సమ్యక్కిరీటాం
నిస్త్రైగుణ్యాం నిర్గుణాం నిర్వికల్పాం.
నీతానందాం సర్వనాదాత్మికాం తాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
మంత్రేశానీం మత్తమాతంగసంస్థాం
మాతంగీం మాం చండచాముండహస్తాం.
మాహేశానీం మంగలాం వై మనోజ్ఞాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
హంసాత్మానీం హర్షకోటిప్రదానాం
హాహాహూహూసేవితాం హాసినీం తాం.
హింసాధ్వంసాం హస్తినీం వ్యక్తరూపాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
ప్రజ్ఞావిజ్ఞాం భక్తలోకప్రియైకాం
ప్రాతఃస్మర్యాం ప్రోల్లసత్సప్తపద్మాం.
ప్రాణాధారప్రేరికాం తాం ప్రసిద్ధాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
పద్మాకారాం పద్మనేత్రాం పవిత్రా-
మాశాపూర్ణాం పాశహస్తాం సుపర్వాం.
పూర్ణాం పాతాలాధిసంస్థాం సురేజ్యాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
యాగే ముఖ్యాం దేయసంపత్ప్రదాత్రీ-
మక్రూరాం తాం క్రూరబుద్ధిప్రనాశాం.
ధ్యేయాం ధర్మాం దామినీం ద్యుస్థితాం తాం
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |