కాలికా శత నామావలి

శ్రీకాల్యై నమః
శ్రీకరాల్యై నమః
శ్రీకల్యాణ్యై నమః
శ్రీకలావత్యై నమః
శ్రీకమలాయై నమః
శ్రీకలిదర్పఘ్న్యై నమః
శ్రీకపర్దీశకృపాన్వితాయై నమః
శ్రీకాలికాయై నమః
శ్రీకాలమాత్రే నమః
శ్రీకాలానలసమద్యుతయే నమః
శ్రీకపర్దిన్యై నమః
శ్రీకరాలాస్యాయై నమః
శ్రీకరుణాఽమృతసాగరాయై నమః
శ్రీకృపామయ్యై నమః
శ్రీకృపాధారాయై నమః
శ్రీకృపాపారాయై నమః
శ్రీకృపాగమాయై నమః
శ్రీకృశానవే నమః
శ్రీకపిలాయై నమః
శ్రీకృష్ణాయై నమః
శ్రీకృష్ణానందవివర్ద్ధిన్యై నమః
శ్రీకాలరాత్ర్యై నమః
శ్రీకామరూపాయై నమః
శ్రీకామశాపవిమోచన్యై నమః
శ్రీకాదంబిన్యై నమః
శ్రీకలాధారాయై నమః
శ్రీకలికల్మషనాశిన్యై నమః
శ్రీకుమారీపూజనప్రీతాయై నమః
శ్రీకుమారీపూజకాలయాయై నమః
శ్రీకుమారీభోజనానందాయై నమః
శ్రీకుమారీరూపధారిణ్యై నమః
శ్రీకదంబవనసంచారాయై నమః
శ్రీకదంబవనవాసిన్యై నమః
శ్రీకదంబపుష్పసంతోషాయై నమః
శ్రీకదంబపుష్పమాలిన్యై నమః
శ్రీకిశోర్యై నమః
శ్రీకలకంఠాయై నమః
శ్రీకలనాదనినాదిన్యై నమః
శ్రీకాదంబరీపానరతాయై నమః
శ్రీకాదంబరీప్రియాయై నమః
శ్రీకపాలపాత్రనిరతాయై నమః
శ్రీకంకాలమాల్యధారిణ్యై నమః
శ్రీకమలాసనసంతుష్టాయై నమః
శ్రీకమలాసనవాసిన్యై నమః
శ్రీకమలాలయమధ్యస్థాయై నమః
శ్రీకమలామోదమోదిన్యై నమః
శ్రీకలహంసగత్యై నమః
శ్రీకలైవ్యనాశిన్యై నమః
శ్రీకామరూపిణ్యై నమః
శ్రీకామరూపకృతావాసాయై నమః
శ్రీకామపీఠవిలాసిన్యై నమః
శ్రీకమనీయాయై నమః
శ్రీకమనీయవిభూషణాయై నమః
శ్రీకమనీయగుణారాధ్యాయై నమః
శ్రీకోమలాంగ్యై నమః
శ్రీకృశోదర్యై నమః
శ్రీకరణామృతసంతోషాయై నమః
శ్రీకారణానందసిద్ధిదాయై నమః
శ్రీకారణానందజాపేష్టాయై నమః
శ్రీకారణార్చనహర్షితాయై నమః
శ్రీకారణాగర్వసమ్మగ్నాయై నమః
శ్రీకారణవ్రతపాలిన్యై నమః
శ్రీకస్తూరీసౌరభామోదాయై నమః
శ్రీకస్తూరీతిలకోజ్జ్వలాయై నమః
శ్రీకస్తూరీపూజనరతాయై నమః
శ్రీకస్తూరీపూజకప్రియాయై నమః
శ్రీకస్తూరీదాహజనన్యై నమః
శ్రీకస్తూరీమృగతోషిణ్యై నమః
శ్రీకస్తూరీభోజనప్రీతాయై నమః
శ్రీకర్పూరామోదమోదితాయై నమః
శ్రీకర్పూరచందనోక్షితాయై నమః
శ్రీకర్పూరమాలాఽఽభరణాయై నమః
శ్రీకర్పూరకారణాహ్లాదాయై నమః
శ్రీకర్పూరామృతపాయిన్యై నమః
శ్రీకర్పూరసాగరస్నాతాయై నమః
శ్రీకర్పూరసాగరాలయాయై నమః
శ్రీకూర్చబీజజపప్రీతాయై నమః
శ్రీకూర్చజాపపరాయణాయై నమః
శ్రీకులీనాయై నమః
శ్రీకౌలికారాధ్యాయై నమః
శ్రీకౌలికప్రియకారిణ్యై నమః
శ్రీకులాచారాయై నమః
శ్రీకౌతుకిన్యై నమః
శ్రీకులమార్గప్రదర్శిన్యై నమః
శ్రీకాశీశ్వర్యై నమః
శ్రీకష్టహర్త్ర్యై నమః
శ్రీకాశీశవరదాయిన్యై నమః
శ్రీకాశీశ్వరీకృతామోదాయై నమః
శ్రీకాశీశ్వరమనోరమాయై నమః
శ్రీకలమంజీరచరణాయై నమః
శ్రీక్వణత్కాంచీవిభూషణాయై నమః
శ్రీకాంచనాద్రికృతాధారాయై నమః
శ్రీకాంచనాంచలకౌముద్యై నమః
శ్రీకామబీజజపానందాయై నమః
శ్రీకామబీజస్వరూపిణ్యై నమః
శ్రీకుమతిఘ్న్యై నమః
శ్రీకులీనార్తినాశిన్యై నమః
శ్రీకులకామిన్యై నమః
శ్రీక్రీంహ్రీంశ్రీంమంత్రవర్ణేనకాలకంటకఘాతిన్యై నమః

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2025 | Vedadhara test | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...

We use cookies