హనుమాన్ మంగలాశాసన స్తోత్రం

అంజనాగర్భజాతాయ లంకాకాననవహ్నయే |
కపిశ్రేష్ఠాయ దేవాయ వాయుపుత్రాయ మంగలం |
జానకీశోకనాశాయ జనానందప్రదాయినే |
అమృత్యవే సురేశాయ రామేష్టాయ సుమఙ్లం |
మహావీరాయ వేదాంగపారగాయ మహౌజసే |
మోక్షదాత్రే యతీశాయ హ్యాంజనేయాయ మంగలం |
సత్యసంధాయ శాంతాయ దివాకరసమత్విషే |
మాయాతీతాయ మాన్యాయ మనోవేగాయ మంగలం |
శరణాగతసుస్నిగ్ధచేతసే కర్మసాక్షిణే |
భక్తిమచ్చిత్తవాసాయ వజ్రకాయాయ మంగలం |
అస్వప్నవృందవంద్యాయ దుఃస్వప్నాదిహరాయ చ |
జితసర్వారయే తుభ్యం రామదూతాయ మంగలం |
అక్షహంత్రే జగద్ధర్త్రే సుగ్రీవాదియుతాయ చ |
విశ్వాత్మనే నిధీశాయ రామభక్తాయ మంగలం |
లంఘితాంభోధయే తుభ్యముగ్రరూపాయ ధీమతే |
సతామిష్టాయ సౌమ్యాయ పింగలాక్షాయ మంగలం |
పుణ్యశ్లోకాయ సిద్ధాయ వ్యక్తావ్యక్తస్వరూపిణే |
జగన్నాథాయ ధన్యాయ వాగధీశాయ మంగలం |
మంగలాశాసనస్తోత్రం యః పఠేత్ ప్రత్యహం ముదా |
హనూమద్భక్తిమాప్నోతి ముక్తిం ప్రాప్నోత్యసంశయం |

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

68.6K
1.2K

Comments Telugu

mx5fc
రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

సమగ్ర సమాచారం -మామిలపల్లి చైతన్య

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |