మారుతి స్తోత్రం

 

 

ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే|
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే|
మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే|
భగ్నాశోకవనాయాస్తు దగ్ధలోకాయ వాఙ్మినే|
గతిర్నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ|
వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే|
తత్త్వజ్ఞానసుధాసింధునిమగ్నాయ మహీయసే|
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవసచివాయ తే|
జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ|
నేదిష్ఠాయ ప్రేతభూతపిశాచభయహారిణే|
యాతనానాశనాయాస్తు నమో మర్కటరూపిణే|
యక్షరాక్షసశార్దూలసర్పవృశ్చికభీహృతే|
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే|
హారిణే వజ్రదేహాయ చోల్లంఘితమహాబ్ధయే|
బలినామగ్రగణ్యాయ నమః పాహి చ మారుతే|
లాభదోఽసి త్వమేవాశు హనుమన్ రాక్షసాంతక|
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ|

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |