హనుమాన్ అష్టోత్తర శతనామావలి

 

ఓం ఆంజనేయాయ నమః.
ఓం మహావీరాయ నమః.
ఓం హనూమతే నమః.
ఓం మారుతాత్మజాయ నమః.
ఓం తత్త్వజ్ఞానప్రదాయకాయ నమః.
ఓం సీతాముద్రాప్రదాయకాయ నమః.
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః.
ఓం సర్వమాయావిభంజనాయ నమః.
ఓం సర్వబంధవిమోక్త్రే నమః.
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః.
ఓం పరవిద్యాపరిహారాయ నమః.
ఓం పరశౌర్యవినాశనాయ నమః.
ఓం పరమంత్రనిరాకర్త్రే నమః.
ఓం పరయంత్రప్రభేదకాయ నమః.
ఓం సర్వగ్రహవినాశినే నమః.
ఓం భీమసేనసహాయకృతే నమః.
ఓం సర్వదుఃఖహరాయ నమః.
ఓం సర్వలోకచారిణే నమః.
ఓం మనోజవాయ నమః.
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః.
ఓం సర్వమంత్రస్వరూపవతే నమః.
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః.
ఓం సర్వయంత్రాత్మకాయ నమః.
ఓం కపీశ్వరాయ నమః.
ఓం మహాకాయాయ నమః.
ఓం సర్వరోగహరాయ నమః.
ఓం ప్రభవే నమః.
ఓం బలసిద్ధికరాయ నమః.
ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః.
ఓం కపిసేనానాయకాయ నమః.
ఓం భవిష్యచ్చతురాననాయ నమః.
ఓం కుమారబ్రహ్మచారిణే నమః.
ఓం రత్నకుండలదీప్తిమతే నమః.
ఓం సంచలద్బాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః.
ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః.
ఓం మహాబలపరాక్రమాయ నమః.
ఓం కారాగృహవిమోక్త్రే నమః.
ఓం శృంఖలాబంధమోచకాయ నమః.
ఓం సాగరోత్తారకాయ నమః.
ఓం ప్రాజ్ఞాయ నమః.
ఓం రామదూతాయ నమః.
ఓం ప్రతాపవతే నమః.
ఓం వానరాయ నమః.
ఓం కేసరీసుతాయ నమః.
ఓం సీతాశోకనివారణాయ నమః.
ఓం అంజనాగర్భసంభూతాయ నమః.
ఓం బాలార్కసదృశాననాయ నమః.
ఓం విభీషణప్రియకరాయ నమః.
ఓం దశగ్రీవకులాంతకాయ నమః.
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః.
ఓం వజ్రకాయాయ నమః.
ఓం మహాద్యుతయే నమః.
ఓం చిరజీవినే నమః.
ఓం రామభక్తాయ నమః.
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః.
ఓం అక్షహంత్రే నమః.
ఓం కాంచనాభాయ నమః.
ఓం పంచవక్త్రాయ నమః.
ఓం మహాతపసే నమః.
ఓం లంకినీభంజనాయ నమః.
ఓం శ్రీమతే నమః.
ఓం సింహికాప్రాణభంజనాయ నమః.
ఓం గంధమాదనశైలస్థాయ నమః.
ఓం లంకాపురవిదాహకాయ నమః.
ఓం సుగ్రీవసచివాయ నమః.
ఓం ధీరాయ నమః.
ఓం శూరాయ నమః.
ఓం దైత్యకులాంతకాయ నమః.
ఓం సురార్చితాయ నమః.
ఓం మహాతేజసే నమః.
ఓం రామచూడామణిప్రదాయ నమః.
ఓం కామరూపిణే నమః.
ఓం పింగలాక్షాయ నమః.
ఓం వార్ధిమైనాకపూజితాయ నమః.
ఓం కవలీకృతమార్తండమండలాయ నమః.
ఓం విజితేంద్రియాయ నమః.
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః.
ఓం మహారావణమర్దనాయ నమః.
ఓం స్ఫటికాభాయ నమః.
ఓం వాగధీశాయ నమః.
ఓం నవవ్యాకృతిపండితాయ నమః.
ఓం చతుర్బాహవే నమః.
ఓం దీనబంధవే నమః.
ఓం మహాత్మనే నమః.
ఓం భక్తవత్సలాయ నమః.
ఓం సంజీవననగాహర్త్రే నమః.
ఓం శుచయే నమః.
ఓం వాగ్మినే నమః.
ఓం దృఢవ్రతాయ నమః.
ఓం కాలనేమిప్రమథనాయ నమః.
ఓం హరిమర్కటమర్కటాయ నమః.
ఓం దాంతాయ నమః.
ఓం శాంతాయ నమః.
ఓం ప్రసన్నాత్మనే నమః.
ఓం శతకంఠమదాపహృతే నమః.
ఓం యోగినే నమః.
ఓం రామకథాలోలాయ నమః.
ఓం సీతాన్వేషణపండితాయ నమః.
ఓం వజ్రదంష్ట్రాయ నమః.
ఓం వజ్రనఖాయ నమః.
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః.
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః.
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః.
ఓం శరపంజరభేదకాయ నమః.
ఓం లోకపూజ్యాయ నమః.
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః.
ఓం దశబాహవే నమః.
ఓం శ్రీసీతాసమేతశ్రీరామపాదసరోరుహసేవాధురంధరాయ నమః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

41.4K

Comments Telugu

kx46u
చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |