హనుమాన్ భుజంగ స్తోత్రం

ప్రపన్నానురాగం ప్రభాకాంచనాంగం
జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం.
తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం
భజే వాయుపుత్రం పవిత్రాత్పవిత్రం.
భజే పావనం భావనానిత్యవాసం
భజే బాలభానుప్రభాచారుభాసం.
భజే చంద్రికాకుందమందారహాసం
భజే సంతతం రామభూపాలదాసం.
భజే లక్ష్మణప్రాణరక్షాతిదక్షం
భజే తోషితానేకగీర్వాణపక్షం.
భజే ఘోరసంగ్రామసీమాహతాక్షం
భజే రామనామాతి సంప్రాప్తరక్షం.
కృతాభీలనాదం క్షితిక్షిప్తపాదం
ఘనక్రాంతభృంగం కటిస్థోరుజంఘం.
వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశ్మం
జయశ్రీసమేతం భజే రామదూతం.
చలద్వాలఘాతం భ్రమచ్చక్రవాలం
కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం.
మహాసింహనాదాద్విశీర్ణత్రిలోకం
భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయం.
రణే భీషణే మేఘనాదే సనాదే
సరోషం సమారోపితే మిత్రముఖ్యే.
ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే
నటంతం వహంతం హనూమంతమీడే.
కనద్రత్నజంభారిదంభోలిధారం
కనద్దంతనిర్ధూతకాలోగ్రదంతం.
పదాఘాతభీతాబ్ధిభూతాదివాసం
రణక్షోణిదక్షం భజే పింగలాక్షం.
మహాగర్భపీడాం మహోత్పాతపీడాం
మహారోగపీడాం మహాతీవ్రపీడాం.
హరత్యాశు తే పాదపద్మానురక్తో
నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియో యః.
సుధాసింధుముల్లంఘ్య నాథోగ్రదీప్తః
సుధాచౌషదీస్తాః ప్రగుప్తప్రభావం.
క్షణద్రోణశైలస్య సారేణ సేతుం
వినా భూఃస్వయం కః సమర్థః కపీంద్రః.
నిరాతంకమావిశ్య లంకాం విశంకో
భవానేన సీతాతిశోకాపహారీ.
సముద్రాంతరంగాదిరౌద్రం వినిద్రం
విలంఘ్యోరుజంఘస్తుతాఽమర్త్యసంఘః.
రమానాథరామః క్షమానాథరామో
హ్యశోకేన శోకం విహాయ ప్రహర్షం.
వనాంతర్ఘనం జీవనం దానవానాం
విపాట్య ప్రహర్షాద్ధనూమన్ త్వమేవ.
జరాభారతో భూరిపీడాం శరీరే
నిరాధారణారూఢగాఢప్రతాపే.
భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం
కురు శ్రీహనూమత్ప్రభో మే దయాలో.
మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా
న జానంతి తత్త్వం నిజం రాఘవస్య.
కథం జ్ఞాయతే మాదృశే నిత్యమేవ
ప్రసీద ప్రభో వానరశ్రేష్ఠ శంభో.
నమస్తే మహాసత్త్వవాహాయ తుభ్యం
నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం.
నమస్తే పరీభూతసూర్యాయ తుభ్యం
నమస్తే కృతామర్త్యకార్యాయ తుభ్యం.
నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం
నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం.
నమస్తే సదా పింగలాక్షాయ తుభ్యం
నమస్తే సదా రామభక్తాయ తుభ్యం.
హనుమద్భుజంగప్రయాతం ప్రభాతే
ప్రదోషేఽపి వా చార్ధరాత్రేఽప్యమర్త్యః.
పఠన్నాశ్రితోఽపి ప్రముక్తాఘజాలం
సదా సర్వదా రామభక్తిం ప్రయాతి.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

19.0K
1.2K

Comments Telugu

83iks
సులభంగా నావిగేట్ 😊 -హరీష్

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |