కామాక్షీ దండకం

ఓంకారాత్మకభాసిరూప్యవలయే సంశోభి హేమం మహః
బిభ్రత్కేలిశుకం త్రయీకలగిరం దక్షేణ హస్తేన చ.
వామే లంబకరం త్రిభంగిసుభగం దీనార్తనమ్రత్పదం
స్వాంతే దీవ్యతు మే కటాక్షశుభదం మందస్మితోదారకం.
దక్షిణే కామజిద్యస్యాః చూడాయాం కామవల్లభః.
వాసః కామాయుధస్యాధః కామాక్షీం తాం నమామ్యహం.
కామాంధా తిలకం యస్యాః కామమాలీ చ పుత్రకః.
కామాంధోపమవాణీం తాం కామాక్షీం ప్రణమామ్యహం.
గాంగమాతా తు యా దేవీ గాంగమాలావిరాజితా.
గాం గతా రక్షితుం మర్త్యాన్ గాంగదేహాం నమామి తాం.
జయైకామ్రేశ్వరార్ధాంగి జయ తంజావిలాసిని.
జయ బంగారుకామాక్షి జయ సర్వార్థదాయిని.
జయ జనని సురాసురస్తోమసంసేవ్యమానాతిపుణ్యప్రదేశప్రముఖ్యామధిష్ఠాయ
కాంచీం స్వమూలస్వరూపేణ భక్తేష్టసందానచింతామణే మంజుసంభాషణే
భామణే.
మూలదేవీతృతీయాక్షిసంజాతతేజోనురూపాం సువర్ణాం సుమూర్తిం విధాయాంబ
వణీపతిస్త్వాం ధ్రువే చైకదేశే ప్రతిష్ఠాప్య కాంచ్యాం
వివాహోత్సవం చారు నిర్వృత్య చైకామ్రనాథేన
కామాక్షి సంయోజయామాస చాకాశభూపాలమేవాత్ర కర్తుం మహం తే సదా.
కామకోటీ సుపీటావమర్దేన నష్టేక్షణః పద్మభూశ్చక్రపూజాం తథారాధనం తే
స్వనుష్ఠయ చక్షుః ప్రకాశం ప్రపేదే భృశం.
యవనజనితఘోరకర్నాటకానీకకాలే ను
దుర్వాససశ్శిష్యముఖ్యైర్వరస్థానికైరాశు శేంచిం
ప్రపద్యాంబ సంతానభూపాలసంపూజితాఽభూః.
తతశ్చోడ్యార్పాలయస్వామినా త్వం సమారాధితాఽఽసీశ్చిరాయాఽథ
గత్వా బహూన్ గ్రామదేశాన్ముదా హాటకక్షేత్రసంశోభమానా సుదీర్ఘాస్సమాస్తత్ర
నీత్వాఽథ తంజాపురాధీశభాగ్యప్రకర్షేణ
సంప్రాప్య తంజాం చ పూతాం సుహృత్తూలజేంద్రాఖ్యరాజేనసంస్థాపితాఽస్మిన్
శుభే మందిరే రామకృష్ణాలయాభ్యంతరాభాసి తేన ప్రదత్తాం భువం చాపి
లబ్ధ్వాఽత్ర దుర్వాససాఽఽదిష్టసౌభాగ్యచింతామణిప్రోక్తపూజాం ను కుర్వంతి తే సాధవః.
శరభమహిపవర్ధితానేకభాగం చ తే మందిరం
కాంచీపీఠాధినాథప్రకాండైరథో ధర్మకర్తృప్రముఖ్యైశ్చ దేవాలయానల్పవిత్తవ్యయేనాతినూత్నీకృతం తత్.
శ్శాంకావతంసే సుగత్యా జితోన్మత్తహంసే రుచాతీతహంసే నతాంసే.
తులామీనమాసాత్తసత్ఫల్గునీఋక్ష శోభాదినేష్వత్ర జన్మోద్వహాద్యుత్సవం
శారదే రాత్రికాలే ప్రముఖ్యోత్సవం చాతిసంభారపూర్వేణ దివ్యాభిషేకేణ సంభావంత్యంబ.
తే భక్తవృందాః సదానందకందే సుమాతంగనందే
అచ్ఛకుందాభదంతే శుభే గంధమార్జారరేతోఽభిసంవాసితే
జానకీజానిసంవందితే జామదగ్న్యేన సన్నందిత.
మధురసుకవిమూకసంశ్లాధితే పూజ్యదుర్వాససారాధితే
ధౌమ్యసద్భక్తసంభావితే శంకరాచార్యసంసేవితే
కాంచిపీఠేశ్వరైః పూజితే శ్యామశాస్త్రీతివిఖ్యాతసంగీతరాట్కీర్తితే
తంజపూర్వాసిసౌభాగ్యదాత్రీం పవిత్రీం సదా భావయే త్వాం వరాకాః.
కృపాసాంద్రదృష్టిం కురుష్వాంబ శీఘ్రం మనః
శుద్ధిమచ్ఛాం చ దేహ్యాత్మవిద్యాం క్షమస్వాపరాధం
మయా యత్కృతం తే ప్రయచ్ఛాత్ర సౌఖ్యం పరత్రాపి నిత్యం
విధేహ్యంఘ్రిపద్మే దృఢాం భక్తిమారాత్
నమస్తే శివే దేహి మే మంగలం పాహి కామాక్షి మాం పాహి కామాక్షి మాం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

87.0K

Comments Telugu

hwi6t
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |