స్వర్ణ గౌరీ స్తోత్రం

Add to Favorites

Other languages: EnglishHindiTamilMalayalamKannada

వరాం వినాయకప్రియాం శివస్పృహానువర్తినీం
అనాద్యనంతసంభవాం సురాన్వితాం విశారదాం।
విశాలనేత్రరూపిణీం సదా విభూతిమూర్తికాం
మహావిమానమధ్యగాం విచిత్రితామహం భజే।
నిహారికాం నగేశనందనందినీం నిరింద్రియాం
నియంత్రికాం మహేశ్వరీం నగాం నినాదవిగ్రహాం।
మహాపురప్రవాసినీం యశస్వినీం హితప్రదాం
నవాం నిరాకృతిం రమాం నిరంతరాం నమామ్యహం।
గుణాత్మికాం గుహప్రియాం చతుర్ముఖప్రగర్భజాం
గుణాఢ్యకాం సుయోగజాం సువర్ణవర్ణికాముమాం।
సురామగోత్రసంభవాం సుగోమతీం గుణోత్తరాం
గణాగ్రణీసుమాతరం శివామృతాం నమామ్యహం।
రవిప్రభాం సురమ్యకాం మహాసుశైలకన్యకాం
శివార్ధతన్వికాముమాం సుధామయీం సరోజగాం।
సదా హి కీర్తిసంయుతాం సువేదరూపిణీం శివాం
మహాసముద్రవాసినీం సుసుందరీమహం భజే।

Other stotras

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Active Visitors:
3357512