శాకంభరి అష్టోత్తర శతనామావలి

అస్య శ్రీ శాకంభరీ-అష్టోత్తరశతనామావలిమహామంత్రస్య బ్రహ్మా
ఋషిః, అనుష్టుప్ఛందః . శాకంభరీ దేవతా . సౌః బీజం . క్లీం శక్తిః .
హ్రీం కీలకం . శ్రీశాకంభరీప్రసాదసిద్ధయర్థే
పారాయణే వినియోగః .
శాంతా శారదచంద్రసుందరముఖీ శాల్యన్నభోజ్యప్రియా
శాకైః పాలితవిష్టపా శతదృశా శాకోల్లసద్విగ్రహా .
శ్యామాంగీ శరణాగతార్తిశమనీ శక్రాదిభిః శంసితా
శంకర్యష్టఫలప్రదా భగవతీ శాకంభరీ పాతు మాం ..
ఓం శాకంభర్యై నమః . మహాలక్ష్మ్యై . మహాకాల్యై . మహాకాంత్యై .
మహాసరస్వత్యై . మహాగౌర్యై . మహాదేవ్యై . భక్తానుగ్రహకారిణ్యై .
స్వప్రకాశాత్మరూపిణ్యై . మహామాయాయై . మాహేశ్వర్యై . వాగీశ్వర్యై .
జగద్ధాత్ర్యై . కాలరాత్ర్యై . త్రిలోకేశ్వర్యై . భద్రకాల్యై . కరాల్యై .
పార్వత్యై . త్రిలోచనాయై . సిద్ధలక్ష్మ్యై నమః .. 20
ఓం క్రియాలక్ష్మ్యై నమః . మోక్షప్రదాయిన్యై . అరూపాయై .
బహురూపాయై . స్వరూపాయై . విరూపాయై . పంచభూతాత్మికాయై . దేవ్యై .
దేవమూర్త్యై . సురేశ్వర్యై . దారిద్ర్యధ్వంసిన్యై . వీణాపుస్తకధారిణ్యై .
సర్వశక్త్యై . త్రిశక్త్ర్యై . బ్రహ్మవిష్ణుశివాత్మికాయై . అష్టాంగయోగిన్యై .
హంసగామిన్యై . నవదుర్గాయై . అష్టభైరవాయై . గంగాయై నమః .. 40
ఓం వేణ్యై నమః . సర్వశస్త్రధారిణ్యై . సముద్రవసనాయై .
బ్రహ్మాండమేఖలాయై . అవస్థాత్రయనిర్ముక్తాయై . గుణత్రయవివర్జితాయై .
యోగధ్యానైకసంన్యస్తాయై . యోగధ్యానైకరూపిణ్యై . వేదత్రయరూపిణ్యై .
వేదాంతజ్ఞానరూపిణ్యై . పద్మావత్యై . విశాలాక్ష్యై . నాగయజ్ఞోపవీతిన్యై .
సూర్యచంద్రస్వరూపిణ్యై . గ్రహనక్షత్రరూపిణ్యై . వేదికాయై . వేదరూపిణ్యై .
హిరణ్యగర్భాయై . కైవల్యపదదాయిన్యై . సూర్యమండలసంస్థితాయై నమః .. 60
ఓం సోమమండలమధ్యస్థాయై నమః . వాయుమండలసంస్థితాయై .
వహ్నిమండలమధ్యస్థాయై . శక్తిమండలసంస్థితాయై . చిత్రికాయై .
చక్రమార్గప్రదాయిన్యై . సర్వసిద్ధాంతమార్గస్థాయై . షడ్వర్గవర్ణవర్జితాయై .
ఏకాక్షరప్రణవయుక్తాయై . ప్రత్యక్షమాతృకాయై . దుర్గాయై . కలావిద్యాయై .
చిత్రసేనాయై . చిరంతనాయై . శబ్దబ్రహ్మాత్మికాయై . అనంతాయై . బ్రాహ్మ్యై .
బ్రహ్మసనాతనాయై . చింతామణ్యై . ఉషాదేవ్యై నమః .. 80
ఓం విద్యామూర్తిసరస్వత్యై నమః . త్రైలోక్యమోహిన్యై . విద్యాదాయై .
సర్వాద్యాయై . సర్వరక్షాకర్త్ర్యై . బ్రహ్మస్థాపితరూపాయై .
కైవల్యజ్ఞానగోచరాయై . కరుణాకారిణ్యై . వారుణ్యై . ధాత్ర్యై .
మధుకైటభమర్దిన్యై . అచింత్యలక్షణాయై . గోప్త్ర్యై .
సదాభక్తాఘనాశిన్యై . పరమేశ్వర్యై . మహారవాయై . మహాశాంత్యై .
సిద్ధలక్ష్మ్యై . సద్యోజాత-వామదేవాఘోరతత్పురుషేశానరూపిణ్యై .
నగేశతనయాయై నమః .. 100
ఓం సుమంగల్యై నమః . యోగిన్యై . యోగదాయిన్యై . సర్వదేవాదివందితాయై .
విష్ణుమోహిన్యై . శివమోహిన్యై . బ్రహ్మమోహిన్యై . శ్రీవనశంకర్యై నమః .. 108

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

67.7K
1.1K

Comments Telugu

3m2pn
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |