కామాక్షీ అష్టక స్తోత్రం

శ్రీకాంచీపురవాసినీం భగవతీం శ్రీచక్రమధ్యే స్థితాం
కల్యాణీం కమనీయచారుమకుటాం కౌసుంభవస్త్రాన్వితాం.
శ్రీవాణీశచిపూజితాంఘ్రియుగలాం చారుస్మితాం సుప్రభాం
కామాక్క్షీం కరుణామయీం భగవతీం వందే పరాం దేవతాం.
మాలామౌక్తికకంధరాం శశిముఖీం శంభుప్రియాం సుందరీం
శర్వాణీం శరచాపమండితకరాం శీతాంశుబింబాననాం.
వీణాగానవినోదకేలిరసికాం విద్యుత్ప్రభాభాసురాం
కామాక్షీం కరుణామయీం భగవతీం వందే పరాం దేవతాం.
శ్యామాం చారునితంబినీం గురుభుజాం చంద్రావతంసాం శివాం
శర్వాలింగితనీలచారువపుషీం శాంతాం ప్రవాలాధరాం.
బాలాం బాలతమాలకాంతిరుచిరాం బాలార్కబింబోజ్జ్వలాం
కామాక్షీం కరుణామయీం భగవతీం వందే పరాం దేవతాం.
లీలాకల్పితజీవకోటినివహాం చిద్రూపిణీం శంకరీం
బ్రహ్మాణీం భవరోగతాపశమనీం భవ్యాత్మికాం శాశ్వతీం.
దేవీం మాధవసోదరీం శుభకరీం పంచాక్షరీం పావనీం
కామాక్షీం కరుణామయీం భగవతీం వందే పరాం దేవతాం.
వామాం వారిజలోచనాం హరిహరబ్రహ్మేంద్రసంపూజితాం
కారుణ్యామృతవర్షిణీం గుణమయీం కాత్యాయనీం చిన్మయీం.
దేవీం శుంభనిషూదినీం భగవతీం కామేశ్వరీం దేవతాం
కామాక్షీం కరుణామయీం భగవతీం వందే పరాం దేవతాం.
కాంతాం కాంచనరత్నభూషితగలాం సౌభాగ్యముక్తిప్రదాం
కౌమారీం త్రిపురాంతకప్రణయినీం కాదంబినీం చండికాం.
దేవీం శంకరహృత్సరోజనిలయాం సర్వాఘహంత్రీం శుభాం
కామాక్షీం కరుణామయీం భగవతీం వందే పరాం దేవతాం.
శాంతాం చంచలచారునేత్రయుగలాం శైలేంద్రకన్యాం శివాం
వారాహీం దనుజాంతకీం త్రినయనీం సర్వాత్మికాం మాధవీం.
సౌమ్యాం సింధుసుతాం సరోజవదనాం వాగ్దేవతామంబికాం
కామాక్షీం కరుణామయీం భగవతీం వందే పరాం దేవతాం.
చంద్రార్కానలలోచనాం గురుకుచాం సౌందర్యచంద్రోదయాం
విద్యాం వింధ్యనివాసినీం పురహరప్రాణప్రియాం సుందరీం.
ముగ్ధస్మేరసమీక్షణేన సతతం సమ్మోహయంతీం శివాం
కామాక్షీం కరుణామయీం భగవతీం వందే పరాం దేవతాం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2025 | Vedadhara test | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...

We use cookies